టీటీడీ చరిత్రలో తొలిసారి... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫైనాన్స్ కమిటీ సమావేశం!
- 50 రోజులుగా భక్తులకు దర్శనాల నిలిపివేత
- తగ్గిన ఆదాయం, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు అవరోధాలు
- వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన అధికారులు
కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫైనాన్స్ కమిటీ మీటింగ్ విజయవంతం కావడంతో బోర్టు సమావేశం సైతం ఇదే విధానంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి దర్శనాల పునరుద్ధరణ విధి విధానాలు, ఆలయాన్ని తిరిగి తెరిస్తే, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.