01 Thu 08:56 విశాఖ దుర్ఘటనపై స్పందించిన జగన్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ఫోన్ సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు
02 Fri 10:39 ఐటీ షేర్లలో ‘బ్లడ్ బాత్’.. కారణమిదే..! ఇన్ఫోసిస్ షేర్ విలువ 8 శాతం పతనం 6 శాతం నష్టాల్లో టీసీఎస్ షేర్లు ఆదాయ వృద్ధి అంచనాల్లో యాక్సెంచర్ కోత ప్రభావం అమెరికాలో ఐటీ వ్యాపార డిమాండ్‌పై ఆందోళన
03 Fri 10:35 ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు! ‘రెజీమ్ చేంజ్’ పుస్తకంలో ట్రంప్ ప్రైవేట్ సంభాషణల బహిర్గతం 2024 ఎన్నికల విజయం తర్వాత జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఎగతాళి చేసినట్లు వెల్లడి ట్రంప్ ప్రచార నినాదాన్ని జుకర్‌బర్గ్‌కు కుమార్తె లేఖ దానిని ఇతరులకు చూపిస్తూ ట్రంప్ వెక్కిరింపు అధికారంలోకి వచ్చాక ‘ఫస్ట్ క్లాస్ బతిమిలాట’గా మస్క్ ముందు అభివర్ణించిన ట్రంప్
04 Fri 10:24 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. హర్మూజ్ తెరుచుకోవడంతో దెబ్బకు పడిపోయిన చమురు ధరలు హర్మూజ్ జలసంధి గుండా తిరిగి ప్రారంభమైన ట్యాంకర్ల రవాణా మార్కెట్లోకి 85 మిలియన్ బ్యారెళ్ల చమురు వచ్చే అవకాశం ఎగుమతులు పునఃప్రారంభించేందుకు సిద్ధమైన కువైట్, ఇరాక్
05 Fri 10:19 మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. ఇరవై ఏళ్ల నాటి హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం! 2006 నాటి డబుల్ మర్డర్ కేసులో 20న రాబోతున్న తుది తీర్పు శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలను చీల్చేందుకు తెరపైకి ‘ఆపరేషన్ టైగర్’ కేసులో అనుకూల తీర్పు ఇప్పిస్తామంటూ ఎంపీ ఓంరాజే నింబాళ్కర్‌పై ప్రత్యర్థి వర్గం ఒత్తిడి! లోక్‌సభ స్పీకర్‌కు పంపే లేఖపై సంతకం చేయకుండా తిరుగుబాటును ప్రస్తుతానికి అడ్డుకున్న ఓంరాజే కోర్టు తీర్పు తర్వాతే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేసిన ఎంపీ
06 Fri 10:06 ‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి’.. రాహుల్ గాంధీకి మోదీ శుభాకాంక్షలు నేడు రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ‘ఎక్స్’లో ప్రత్యేక సందేశం పోస్ట్ చేసిన మోదీ రాజకీయ విభేదాలు పక్కనపెట్టి శుభాకాంక్షలు తెలపడం విశేషం
07 Fri 10:03 అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్! అసోం విమాన ప్రమాదంలో అమరుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్ ఆయన కుటుంబానికి చెందిన పరిహారంపై చెలరేగిన వివాదం భార్యనంటూ రూ.21 లక్షల చెక్ తీసుకువెళ్లిన శ్రేయ రాయ్ అనే యువతి తమకు తెలియకుండా చెక్ ఇచ్చారని శుభం తండ్రి ఆమరేంద్ర శర్మ ఆరోపణ జోక్యం చేసుకోవాలంటూ రక్షణ మంత్రికి కుటుంబం విజ్ఞప్తి
08 Fri 09:40 అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోంది! 15 లక్షల కేసులను విశ్లేషించిన అధ్యయనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ ఆహార నాళ క్యాన్సర్ ప్రమాదం పెరుగుదల లుకేమియా, గ్లియోమాతోనూ లింక్ ఉన్నట్లు వెల్లడి ఊబకాయం కీలక ప్రమాద కారకమని తేల్చిన పరిశోధన
09 Fri 09:36 ఓటముల్లో ఉన్నా కాసుల వర్షం.. పాక్ క్రికెటర్ల జీతాలను భారీగా పెంచిన పీసీబీ! 2026-27 సీజన్కు కొత్త కాంట్రాక్ట్ విధానం ప్రకటించిన పీసీబీ టెస్ట్ క్రికెట్‌ను బ్రతికించుకోవడమే లక్ష్యంగా ఆటగాళ్లకు ప్రాధాన్యం టెస్ట్ మ్యాచ్ ఫీజును 8 లక్షల నుంచి ఏకంగా 15 లక్షలకు పెంపు విభిన్న ఫార్మాట్ల ఆధారంగా ఐదు రకాల కొత్త ట్రాక్‌ల ఏర్పాటు ఐసీసీ టోర్నీలు గెలిస్తే ఏకంగా 500 శాతం అదనపు బోనస్ ఇస్తామని ఆఫర్
10 Fri 09:32 పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు పాకిస్థాన్‌లోని గురుద్వారాలో వృద్ధ సిక్కు దంపతుల దారుణ హత్య ప్రధాన నిందితుడు షేర్ షాను అరెస్ట్ చేసిన పోలీసులు హత్య వెనుక ఉగ్రవాద కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి ఘటనపై భారత్ నుంచి తీవ్ర స్పందన.. ఖండించిన అకల్ తఖ్త్, బీజేపీ మైనారిటీల రక్షణలో పాక్ విఫలమైందని విమర్శలు