యువరాజ్ సింగ్ ను వెన్నుపోటు పొడిచిన ధోనీ, కోహ్లీ: యోగ్ రాజ్
- కెరీర్ కష్టకాలంలో ఉన్న వేళ మద్దతివ్వలేదు
- నాకు చాలా బాధ కలిగింది
- యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్
కాగా, యోగ్ రాజ్ ఇలా ధోనీ, కోహ్లీలపై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. 2011 వరల్డ్ కప్ సమయంలో యువరాజ్ స్థానంలో రైనాను తీసుకోవాలని ధోనీ చూశాడని గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. యువరాజ్ రాణిస్తే, తమ స్థానాలకు ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో వారు ఉండేవారని అన్నారు. తనపట్ల కొందరు ఆటగాళ్లు వివక్ష చూపించేవారని, గంగూలీ మాత్రం తనకు ఎంతో మద్దతుగా నిలిచారని యువరాజ్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.