వంద రూపాయలకే కరోనా సేఫ్టీకిట్.. కాన్పూర్ ఐఐటీ ఘనత
- ఐఐటీ కాన్పూరుతో కలిసి అభివృద్ధి చేసిన డాక్టర్ మల్హోత్రా
- పూర్తిగా వైరస్ ప్రూఫ్ మెటీరియల్‌తో కిట్
- వేడి నుంచి ఉపశమనం
పూర్తిగా వైరస్ ప్రూఫ్ మెటీరియల్‌ను ఉపయోగించి ఈ సేఫ్టీకిట్ను రూపొందించారు. ఈ కిట్‌లో బూట్లు, మాస్కులు, చేతులకు గ్లౌజులు ఉంటాయి. ప్రయోగశాలలో విజయవంతమైన ఈ కిట్‌ను వినియోగించేందుకు అనుమతి కోసం డీఆర్డీఓకు పంపినట్లు డాక్టర్ మల్హోత్రా తెలిపారు.