ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎగుమతి అవకాశాలు లేక... ఉల్లి, టమాటా నేలచూపులు!
    Wed 07:01

    ఎగుమతి అవకాశాలు లేక... ఉల్లి, టమాటా నేలచూపులు!

    • లాక్ డౌన్ కు ముందు ఆకాశంలో ధరలు
    • ప్రస్తుతం పంటంతా స్థానిక మార్కెట్లకే
    • భారీగా తగ్గిన కూరగాయల ధరలు
    Read full story
  • అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ 5 షరతులు పెట్టిన ఇరాన్
    Sun 11:57

    అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ 5 షరతులు పెట్టిన ఇరాన్

    • దాడుల నిలిపివేత, ఆంక్షల ఎత్తివేత, సైన్యం ఉపసంహరణ ప్రధాన డిమాండ్లు
    • నష్టపరిహారం చెల్లించాలని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని స్పష్టీకరణ
    • ఇరాన్ ప్రతిపాదనలపై ఇంకా స్పందించని అమెరికా
    Read full story
  • గల్ఫ్ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు.. కష్టకాలంలో అండగా నిలిచాయని ప్రశంస
    Sun 11:38

    గల్ఫ్ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు.. కష్టకాలంలో అండగా నిలిచాయని ప్రశంస

    • పశ్చిమాసియా సంక్షోభంలో భారతీయులను ఆదుకున్న గల్ఫ్ దేశాలు
    • విమాన సర్వీసులు నిలిచినప్పుడు తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు
    • బలమైన దౌత్య సంబంధాల వల్లే ఇది సాధ్యమైందన్న ప్రధాని మోదీ
    Read full story
  • అమరావతి బిల్లుపై కేంద్రం ముందడుగు.. అమిత్ షాతో వెంకయ్య కీలక చర్చ!
    Sun 11:29

    అమరావతి బిల్లుపై కేంద్రం ముందడుగు.. అమిత్ షాతో వెంకయ్య కీలక చర్చ!

    • ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి
    • ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కోరిన వెంకయ్య
    • వెంకయ్య ప్రతిపాదనకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
    Read full story
  • రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన
    Sun 10:37

    రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన

    • లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచన
    • సామాన్యులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించామన్న మంత్రి
    • రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి
    • ఇంధన సరఫరా వ్యవస్థ గాడిలో పడిందన్న కిషన్ రెడ్డి
    Read full story
  • కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం
    Sun 10:15

    కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం

    • కృష్ణా జిల్లా పెదలింగాలలో ఘటన
    • నిద్రిస్తుండగా నానమ్మ, మనవడిపై దుండగుల దాడి
    • సిమెంట్ రాళ్లతో కొట్టడంతో బాలుడు మృతి, వృద్ధురాలికి తీవ్రగాయాలు
    • విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నానమ్మ పరిస్థితి విషమం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • కళ్యాణదుర్గంలో విషాదం: యూరియా నీరు తాగి 20 గొర్రెలు మృతి
    Sun 10:03

    కళ్యాణదుర్గంలో విషాదం: యూరియా నీరు తాగి 20 గొర్రెలు మృతి

    • మేతకు వెళ్లినప్పుడు సమీపంలోని తోటలో ఘటన
    • కాపరికి సుమారు రూ.2.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా
    • పరిహారం అందించాలని ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి
    • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పశువైద్య అధికారులు
    Read full story
  • బాలికకు గర్భం అంటూ తప్పుడు రిపోర్ట్.. నర్సంపేటలో స్కానింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
    Sun 10:00

    బాలికకు గర్భం అంటూ తప్పుడు రిపోర్ట్.. నర్సంపేటలో స్కానింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత

    • బాలిక గర్భవతి అని నిర్ధారించిన సిబ్బంది
    • మరోచోట పరీక్షిస్తే గర్భాశయంలో కణితి అని వెల్లడి
    • సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
    • ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    Sun 09:47

    సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • మొదట ఎద్దేవా చేసి, ఆ తర్వాత యోధుడని ప్రశంస
    • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు సౌదీ మద్దతు ఇస్తోందని వెల్లడి
    • ఇరాన్‌తో ఒప్పందంలో కఠిన నిబంధనలు ఉండాలంటున్న గల్ఫ్ దేశాలు
    • నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 4,500 మందికి పైగా మృతి
    Read full story
  • స్నేహితులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. ఇన్‌స్టా లైవ్‌లోనే యువకుడి ఆత్మహత్య
    Sun 09:35

    స్నేహితులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. ఇన్‌స్టా లైవ్‌లోనే యువకుడి ఆత్మహత్య

    • మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఘటన
    • స్నేహితులతో మాట్లాడుతూనే ఉరేసుకున్న 22 ఏళ్ల మనోజ్ రజక్
    • తల్లి మృతి, తండ్రికి రెండో పెళ్లి.. ఒంటరిగా నివసిస్తున్న యువకుడు
    • సూసైడ్ నోట్ లభించలేదని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV