• ఈ పజిల్‌ను పరిష్కరించేదెలా?: రైల్వే ఛార్జీలపై రాహుల్ గాంధీ ఆగ్రహం
    Mon 10:57

    ఈ పజిల్‌ను పరిష్కరించేదెలా?: రైల్వే ఛార్జీలపై రాహుల్ గాంధీ ఆగ్రహం

    • కూలీల నుంచి రైలు టిక్కెట్లు వసూలు చేయడంపై అభ్యంతరం
    • ఓ వైపు కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు
    • మరోవైపు పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళం ఇస్తోంది
  • పశ్చిమాసియాలో ఆగిపోనున్న యుద్ధం.. ఇరాన్ కీలక నిర్ణయం
    Tue 13:25

    పశ్చిమాసియాలో ఆగిపోనున్న యుద్ధం.. ఇరాన్ కీలక నిర్ణయం

    • యుద్ధం ఆపేందుకు మొజ్తబా ఖమేనీ అంగీకారం
    • అమెరికాతో చర్చలకు ఇరాన్ సుప్రీం లీడర్ సుముఖత
    • పలు అంతర్జాతీయ మీడియాల కథనాలు
  • పార్టీ వీడొద్దు.. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
    Tue 13:23

    పార్టీ వీడొద్దు.. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం

    • కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించిన జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నాలు
    • ఆయనతో జగిత్యాలలో భేటీ అయిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
    • వలస వచ్చిన ఎమ్మెల్యేల పెత్తనం వల్లే పార్టీ వీడుతున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటన
    • ఆత్మగౌరవం లేనిచోట రాజకీయాల్లో కొనసాగలేనని స్పష్టీకరణ
    • భవిష్యత్ కార్యాచరణ కోసం రేపు కార్యకర్తలతో సమావేశం
  • వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పు
    Tue 13:18

    వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పు

    • రూప్ సింగ్ తాండాలో ఘటన
    • సర్పంచ్ రమణి బాయి ఇంటికి నిప్పు పెట్టిన అనార్ సింగ్ అనే వ్యక్తి
    • మంటల్లో గాయపడ్డ కుటుంబ సభ్యులు
  • కాలుష్యంలో పాకిస్థాన్ టాప్.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశంగా రికార్డ్
    Tue 13:14

    కాలుష్యంలో పాకిస్థాన్ టాప్.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశంగా రికార్డ్

    • స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ వార్షిక నివేదికలో కీలక విషయాలు
    • డ‌బ్ల్యూహెచ్ఓ పరిమితి కన్నా 13 రెట్లు అధికంగా PM2.5 రేణువులు
    • పాక్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, తజికిస్థాన్
    • లాహోర్, కరాచీ నగరాల్లో తీవ్రమవుతున్న పొగమంచు సంక్షోభం
  • సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
    Tue 13:10

    సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

    • పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలన్న సుప్రీం 
    • వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య
    • ఇక మహిళలకూ ప్రమోషన్లు, పూర్తిస్థాయి పెన్షన్
    • రక్షణ రంగంలో కీలక మార్పులకు నాంది పలికిన తీర్పు
  • ఆ 11 మంది జ్ఞాపకార్థం.. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పటికీ ఖాళీగా 11 సీట్లు!
    Tue 13:08

    ఆ 11 మంది జ్ఞాపకార్థం.. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పటికీ ఖాళీగా 11 సీట్లు!

    • గతేడాది తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ, కేఎస్‌సీఏ నివాళి
    • చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా ఖాళీ
    • శనివారం మ్యాచ్‌కు ముందు స్మారక ఫలకం ఆవిష్కరణ
    • విషాదం తర్వాత చిన్నస్వామిలో ఆర్సీబీ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే
  • మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
    Tue 13:03

    మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • ఇతర మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టీకరణ
    • ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకే పరిమితమని వెల్లడి
    • మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై జనరల్ కేటగిరీ కిందకే వస్తారని తీర్పు
  • అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు
    Tue 13:00

    అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు

    • ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులను పునరుద్ధరించిన కేంద్రం
    • దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఆర్డీటీ
    • మళ్లీ గాడిలో పడనున్న ఆర్డీటీ కార్యకలాపాలు
  • పాక్ న్యాయమూర్తులు ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఫైర్
    Tue 12:58

    పాక్ న్యాయమూర్తులు ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఫైర్

    • నన్ను లొంగదీసుకోలేక నా భార్యను వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపణ
    • బుష్రా బీబీని ఒంటరిగా నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న ఇమ్రాన్
    • నిన్న‌ ఇమ్రాన్ ఖాన్‌కు కంటికి మూడోసారి వైద్య చికిత్స
    • కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుల సమక్షంలోనే చికిత్స జరగాలని పీటీఐ డిమాండ్