చెన్నైలో మరో బుకీ అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నైలో మరో బుకీ అరెస్ట్

ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఈ రోజు మరో బుకీ దొరికిపోయాడు. చెన్నైలో ప్రశాంత్ అనే బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

More Telugu News