ఏపీలో పెరగనున్న మద్యం ధరలు
- ఏపీలో మద్యం నియంత్రణ దిశగా ముందెళ్తున్న ప్రభుత్వం
- పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయం
- మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గింపునకు ఈ నిర్ణయం
రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది.