హస్కీ వాయిస్ మిస్ అవుతున్నట్టున్నడు.. 'కాంబాబు' కష్టాలు అన్నీఇన్నీకావు: బుద్ధా సెటైర్లు
- బాగా అలవాటైన గెస్ట్ హౌస్ క్వారంటైన్ లోకి వెళ్లలేకపోతున్నాడు
- ఫ్రస్ట్రేషన్ లో నోరు పారేసుకుంటున్నాడు
- గతంలో కూడా హస్కీ వాయిస్ తో పట్టుబడ్డాడు
హైదరాబాదులో బాగా అలవాటైన గెస్ట్ హౌస్ క్వారంటైన్ లోకి వెళ్లలేక హస్కీ వాయిస్ మిస్ అవుతున్నట్టు ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఫ్రస్ట్రేషన్ లో ఉండి నోరు పారేసుకుంటున్నారని అన్నారు. గతంలో కూడా ఇలాగే హస్కీ వాయిస్ తో పట్టుబడ్డాడని చెప్పారు. ఆయనకు ఇప్పుడు పదవి కూడా తోడయిందని, ఇంకెంతమందిని వేధిస్తాడోనని అన్నారు. హైదరాబాదులోని గెస్ట్ హౌస్ క్వారంటైన్ కు పంపకపోతే కాంబాబు ఏపీలోనే హస్కీవాయిస్ ప్రయోగిస్తాడని విమర్శించారు.