నాడు ఒక్క పిడికిలి బిగిస్తే, కోట్ల పిడికిళ్లు అయినయ్: కేటీఆర్
- టీఆర్ఎస్ పార్టీ పుట్టి 20 సంవత్సరాలు
- హంగు, ఆర్భాటం లేకుండా వేడుకలు
- ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్
"ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది
స్పూర్తి ప్రదాతా వందనం ...ఉద్యమ సూర్యుడా వందనం.
20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణా ! జై జై కేసీఆర్!!" అంటూ ఆయన ట్వీట్ పెట్టారు.