పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు సహా ముగ్గురి హతం
- ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్
- కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులు
- తిప్పి కొట్టిన భద్రతా దళాలు
ఈ క్రమంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమైనట్టు, గాలింపు కొనసాగుతున్నట్టు చెప్పారు.