నక్సలైట్ పాత్రలో ప్రియమణి
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో రానా
- నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి
- 70 శాతం షూటింగు పూర్తి
దాంతో ఆమె ఏ పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె కూడా నక్సలైట్ పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఇంతవరకూ 70 శాతం చిత్రీకరణ జరుపుకుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్డ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రియమణిపై కూడా యాక్షన్ సీన్స్ వున్నాయట. ఇక ఆమె 'నారప్ప' సినిమాలోను కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.