'బద్రి' రిలీజ్ రోజున పూరి డీలాపడిపోయాడు: రఘు కుంచె
- సంధ్య థియేటర్లో 'బద్రి' చూశాము
- తొలి రోజున పెద్దగా లేని రెస్పాన్స్
- రెండో రోజున హిట్ టాక్ వచ్చిందన్న రఘు కుంచె
ఇక సినిమా పూర్తయ్యేటప్పటికి మొత్తం వాతావరణమే మారిపోయింది. సినిమా పోయిందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారనీ, నిర్మాత త్రివిక్రమరావు ఫోన్ కూడా తీయడం లేదని పూరి డీలాపడిపోయాడు. అయితే, ఆ మరుసటి రోజు ఒక్కసారిగా సినిమాకి ఆదరణ పెరిగిపోయింది .. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. చిరంజీవి .. పవన్ నుంచి పూరికి అభినందనలు వచ్చాయి. నిర్మాత త్రివిక్రమరావు నేరుగా వచ్చి పూరిని హత్తుకున్నాడు. అప్పుడు పూరి చిన్నపిల్లాడిలా గెంతులు వేయడం ఇప్పటికీ నాకు గుర్తు వుంది" అని చెప్పుకొచ్చాడు.