యువకుడి మృతిపై విచారణ జరుపుతున్నాం.. సత్తెనపల్లి ఎస్సైను సస్పెండ్ చేస్తున్నాం: ఐజీ ప్రభాకర్ రావు
- పోలీసుల దెబ్బలకు సత్తెనపల్లి యువకుడి మృతి?
- విచారణలో నిజాలు తేలతాయని వ్యాఖ్య
- యువకుడు ఆసుపత్రిలోనే చనిపోయాడని వివరణ
దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ అతడు ఆసుపత్రిలో మరణించాడని ప్రభాకర్‌రావు వివరించారు. షేక్ గౌస్‌కు హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేగాక, అతడి మృతదేహంపై గాయాలేవీ లేవని ఆయన చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వివరించారు. అసలు నిజాలు విచారణలో తేలతాయని తెలిపారు. ఎస్ఐను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలు బయటకు రావద్దని ఐజీ సూచించారు.