Sat 21:53 దేశంలో సింగిల్ డిజిట్ కరోనా కేసులున్న రాష్ట్రాలు ఇవే! దేశంలో ఆశ్చర్యకర పరిస్థితి ఆరు రాష్ట్రాల్లో 1000కి పైగా కేసులు మరికొన్ని రాష్ట్రాల్లో రెండంకెలు కూడా దాటని బాధితుల సంఖ్య Read full story
Thu 20:09 మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక మాల్దీవులు వెళ్లే భారతీయులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హెచ్చరిక అక్కడ కఠినతరమైన డ్రగ్స్ చట్టాలు అమల్లోకి వచ్చాయని వెల్లడి డ్రగ్స్ కేసుల్లో జీవిత ఖైదు, మరణశిక్ష విధించే అవకాశం తెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లు, లగేజీలు తీసుకెళ్లవద్దని సూచన అప్రమత్తంగా ఉండాలని, అనుమానిస్తే 1933కు కాల్ చేయాలని విజ్ఞప్తి Read full story
Thu 19:59 అమరావతి పనులకు మళ్లీ ఊపు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం హరిత, నీలి నగరంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపిన సీఎం కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఆదేశం ఏపీలో మళ్లీ పెట్టుబడులపై విశ్వాసం పెరిగిందన్న ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో అమరావతి విద్యా కేంద్రంగా మారుతుందని వ్యాఖ్య Read full story
Thu 19:38 సమవుజ్జీల పోరు... సీఎస్కేపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేవు, గాయం కారణంగా రోహిత్ దూరం చెన్నై జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌కు చోటు ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన రెండు జట్లు Read full story
Thu 19:29 కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ కేసీఆర్, హరీశ్ లపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ సిద్ధం చేసినట్టు సమాచారం Read full story
Thu 19:17 తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు Read full story
Thu 19:11 బెంగాల్‌లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ బెంగాల్‌లో నేడు 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్ రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు మే 4వ తేదీ బెంగాల్ లో మార్పునకు నాది అంటూ మోదీ హర్షం టీఎంసీకి వ్యతిరేకంగా మహిళలు, యువత పోరాటం ప్రారంభించారని వ్యాఖ్యలు Read full story
Thu 19:08 అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్? ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్ తాజాగా మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సమాచారం Read full story
Thu 18:56 ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా 'ఓ సుకుమారి'... డబ్బింగ్ పనులు షురూ 'ఓ సుకుమారి' టీమ్ నుంచి కొత్త అప్డేట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ప్రారంభం భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల Read full story
Thu 18:46 తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్... రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు సాయంత్రం 5 గంటలకే తమిళనాడులో 82.24%, బెంగాల్‌లో 89.93% ఓటింగ్ కన్యాకుమారిలో పడవల్లో డ్యామ్ దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న గిరిజనులు 2021 ఎన్నికల నాటి పోలింగ్ శాతాన్ని అధిగమించిన రెండు రాష్ట్రాలు డీఎంకే కూటమి 200కు పైగా సీట్లు గెలుస్తుందని ఎండీఎంకే నేత వైగో ధీమా Read full story