దేశ వ్యాప్తంగా ‘కరోనా’ హాట్ స్పాట్ జిల్లాలు 170: లవ్ అగర్వాల్
- దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించాం
- భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదు
- హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం
భారత్ లో ‘కరోనా’ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్థాయికి చేరలేదని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,439కి చేరిందని, దీని బారిన పడి 377 మంది మృతి చెందారని అన్నారు.