సాయిపల్లవి చెంతకి 'మహా సముద్రం' కథ
- 'ఆర్ ఎక్స్ 100'తో పడిన హిట్
- పట్టాలెక్కని తదుపరి ప్రాజెక్టు
- గట్టిగానే ట్రై చేస్తున్న దర్శకుడు
ఇక శర్వానంద్ ముందుగా మొగ్గు చూపినా, 'జాను' ఫ్లాప్ తరువాత ఆలోచనలో పడ్డాడని సమాచారం. అయితే ఆయను ఒప్పించేందుకు అజయ్ భూపతి గట్టి ప్రయత్నాలు చేస్తూనే, సాయిపల్లవికి కూడా కథ వినిపించాడట. సాయిపల్లవి ఇంకా ఏ విషయం చెప్పవలసి ఉందని అంటున్నారు. ఇంతకుముందు శర్వానంద్ జోడీగా ఆమె 'పడి పడి లేచె మనసు' చేసింది. త్వరలో కిషోర్ తిరుమల దర్శకత్వంలోను ఈ జంట కలిసి నటించనుంది. మళ్లీ శర్వానంద్ సరసన అంటే సాయిపల్లవి ఒప్పుకుంటుందా? అనేది చూడాలి.