ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టేకోవర్లకు విదేశీ పారిశ్రామిక గెద్దలు పొంచివున్నాయి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  హెచ్చరిక
    Mon 09:59

    టేకోవర్లకు విదేశీ పారిశ్రామిక గెద్దలు పొంచివున్నాయి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిక

    • హెచ్‌డీఎఫ్‌సీ షేర్స్ చైనా సెంట్రల్ బ్యాంకు కొనుగోలు ఇందుకు ఉదాహరణ
    • కోవిడ్-19 సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం
    • కేంద్రం అప్రమత్తం కాకుంటే దేశీయ పరిశ్రమలకు ఇబ్బందే
    Read full story
  • పంజాబ్‌లో కలకలం.. రైల్వే ట్రాక్‌పై పేలుడు, సమీపంలో మృతదేహం!
    Tue 09:45

    పంజాబ్‌లో కలకలం.. రైల్వే ట్రాక్‌పై పేలుడు, సమీపంలో మృతదేహం!

    • పటియాలాలో రైల్వే ట్రాక్‌పై తక్కువ తీవ్రతతో పేలుడు
    • ఘటనా స్థలం సమీపంలో ఛిద్రమైన స్థితిలో మృతదేహం 
    • విద్రోహ చర్యల కోణంలో పలు ఏజెన్సీలతో దర్యాప్తు 
    • శాంతిభద్రతలు విఫలమయ్యాయన్న శిరోమణి అకాలీదళ్
    Read full story
  • హైదరాబాద్‌లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం.. వెలుగులోకి అమానుష దందా
    Tue 09:41

    హైదరాబాద్‌లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం.. వెలుగులోకి అమానుష దందా

    • హైదరాబాద్‌లో వెలుగు చూసిన జంతువుల బ్లడ్ రాకెట్
    • వీధి కుక్కలను బంధించి రక్తాన్ని అమ్ముతున్న ప్రైవేట్ ఆసుప‌త్రి
    • ఒక్కో బ్లడ్ ప్యాకెట్‌కు రూ. 25 వేల వరకు అక్రమ వసూళ్లు
    • జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు
    • ఆసుప‌త్రి రికార్డులు స్వాధీనం, కొనసాగుతున్న విచారణ
    Read full story
  • పుచ్చకాయ తింటే చచ్చిపోతారా?.. ముంబై కుటుంబం మృతిపై వైద్యులు ఏమంటున్నారంటే..!
    Tue 09:35

    పుచ్చకాయ తింటే చచ్చిపోతారా?.. ముంబై కుటుంబం మృతిపై వైద్యులు ఏమంటున్నారంటే..!

    • ముంబైలో ఫుడ్ పాయిజనింగ్‌తో ఒకే కుటుంబంలో నలుగురి మృతి
    • బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత
    • పుచ్చకాయ వల్లే విషాదం జరిగిందా? అనే కోణంలో విచారణ
    • పుచ్చకాయ కూడా ప్రాణాంతకం కావొచ్చన్న నిపుణులు
    • రాత్రిపూట పండ్లు తినడంపై ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
    Read full story
  • ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ
    Tue 09:22

    ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ

    • ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం
    • 'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో రూ.1000 కోట్లు విడుదల
    • ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ. 62 కోట్ల చెల్లింపు పూర్తి
    • కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.5,556 కోట్లు
    Read full story
  • ఓపక్క కాల్పులు.. మరోపక్క దిగ్బంధనం.. సురక్షితంగా ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు
    Tue 09:13

    ఓపక్క కాల్పులు.. మరోపక్క దిగ్బంధనం.. సురక్షితంగా ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు

    • హర్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధాన్ని ఛేదిస్తున్న నౌకలు
    • ఇరాన్ కాల్పుల మధ్య ముంబైకి చేరిన భారత నౌక 'దేశ్ గరిమ'
    • దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి రెండు మార్గాలపై విస్తృత చర్చ
    • పాక్ జలాల్లోకి వెళ్లకుండా నేరుగా నౌకలకు ఎస్కార్ట్ ఇస్తున్న భారత నౌకాదళం
    Read full story
  • ఐపీఎల్ 2026 సగం పూర్తి.. ప్లేఆఫ్స్ రేసులో ఎవరు సేఫ్?.. ఎవరికి టెన్షన్?
    Tue 09:06

    ఐపీఎల్ 2026 సగం పూర్తి.. ప్లేఆఫ్స్ రేసులో ఎవరు సేఫ్?.. ఎవరికి టెన్షన్?

    • టాప్ 4లో పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, సన్‌రైజర్స్ 
    • చెన్నై, ముంబై జట్లకు సంక్లిష్టంగా మారిన ప్లేఆఫ్స్ ఛాన్స్‌
    • ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు కీలకం
    • మిగిలిన మ్యాచ్‌లలో తీవ్రంగా మారనున్న పోటీ
    Read full story
  • నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్!
    Tue 08:53

    నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్!

    • నాసిక్ టీసీఎస్ మత మార్పిడి ఆరోపణల కేసులో కొత్త మలుపు
    • దర్యాప్తును మాలేగావ్, మలేషియా వరకు విస్తరించిన సిట్
    • ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌పై కీలక ఆధారాలున్నాయన్న ప్రాసిక్యూషన్
    • ఉద్యోగినిని మలేషియాకు పంపేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు
    • నిందితురాలి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 2కి వాయిదా
    Read full story
  • శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి
    Tue 08:41

    శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి

    • శంకరపల్లి ఎన్సీసీ వర్క్‌షాప్‌లో ఘటన 
    • ఘటనలో ఐదుగురు వలస కార్మికుల మృతి, 12 మందికిపైగా గాయాలు
    • భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఘటన
    • క్రేన్ల సేఫ్టీ లాక్‌లు వేయకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
    • యూనిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన.. అస‌లేం జ‌రిగిందంటే..!
    Tue 08:39

    సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన.. అస‌లేం జ‌రిగిందంటే..!

    • చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలోని డబ్బుల కోసం వ్య‌క్తి ఆవేదన
    • నిబంధనల పేరుతో వేధించిన బ్యాంకు అధికారులు
    • స్మశానం నుంచి అస్థిపంజరాన్ని తీసి బ్యాంకుకు తరలింపు
    • బ్యాంకు తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.. పోలీసుల జోక్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV