ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ‘చైనా వైరస్ గో బ్యాక్’ నినాదాన్ని ఖండించిన చైనా
    Sat 08:22

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ‘చైనా వైరస్ గో బ్యాక్’ నినాదాన్ని ఖండించిన చైనా

    • ‘చైనీస్ వైరస్ గో బ్యాక్’ అని నినదించిన రాజాసింగ్
    • ఖండిస్తూ లేఖ రాసిన చైనా
    • బదులిచ్చిన రాజాసింగ్
    Read full story
  • మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్
    Tue 22:18

    మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు: ట్రంప్

    • రెండ్రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగొచ్చన్న ట్రంప్
    • పాకిస్థాన్‌లోనే ఈ భేటీ జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
    • పాక్ ఆర్మీ చీఫ్ పాత్రపై ట్రంప్ ప్రశంసలు
    • చర్చలపై ఇరాన్ నుంచి స్పష్టత కరవు
    • ఇటీవలి చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన వైనం
    Read full story
  • బెంగళూరు వైట్‌ఫీల్డ్ లో ఘోరం... టీనేజ్ కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య!
    Tue 21:59

    బెంగళూరు వైట్‌ఫీల్డ్ లో ఘోరం... టీనేజ్ కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య!

    • బెంగళూరులో విగత జీవుల్లా కనిపించిన తల్లి, కూతురు
    • కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
    • ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువుల అనుమానం
    • మృతురాలి భర్త, సోదరుడి నుంచి రెండు వేర్వేరు ఫిర్యాదులు
    • కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం: చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ
    Tue 21:49

    ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం: చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ

    • లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎంలకు లేఖలు రాసిన రేవంత్ రెడ్డి
    • జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన
    • ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ
    Read full story
  • భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు
    Tue 21:42

    భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు

    • 'ధురంధర్' రెండు భాగాలు కలిపి రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లు
    • రూ.1,000 క్లబ్‌లో చేరిన 'ధురంధర్' చిత్రం రెండు భాగాలు
    • బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలను దాటేసిన ధురంధర్
    Read full story
  • రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు
    Tue 21:31

    రాణించిన బ్యాటర్లు... కోల్ కతాపై సీఎస్కే భారీ స్కోరు

    • కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసిన సీఎస్కే
    • 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్
    • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మ్హత్రే, రాణించిన బ్రెవిస్
    • కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగికి రెండు వికెట్లు
    Read full story
  • అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు
    Tue 21:23

    అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు

    • ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15 నౌకలను మోహరించిన అమెరికా
    • ఇరాన్‌కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలను అడ్డుకోవడానికి మోహరింపు
    • అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని హర్మూజ్‌ను దాటిన నౌకలు
    • హర్మూజ్‌ను దాటిన చైనాకు చెందిన ట్యాంకర్ 'రిచ్ స్టార్రీ'
    Read full story
  • వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీని తిప్పికొట్టాలి: టీడీపీ క్యాడర్‌కు నారా లోకేశ్ దిశానిర్దేశం
    Tue 20:51

    వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీని తిప్పికొట్టాలి: టీడీపీ క్యాడర్‌కు నారా లోకేశ్ దిశానిర్దేశం

    • క్లస్టర్ ఇన్‌చార్జులతో నారా లోకేశ్ 'కాఫీ కబుర్లు'
    • పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపు
    • ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలని సూచన
    • నా రెడ్ బుక్ సమాజం కోసమైతే, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం విధ్వంసం  కోసమని విమర్శలు
    • కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలని హితవు
    Read full story
  • నన్ను నమ్మండి... ఇవి మోసపూరితమైనవి కావు: తమిళనాడు ఓటర్లపై విజయ్ హామీల వర్షం
    Tue 20:38

    నన్ను నమ్మండి... ఇవి మోసపూరితమైనవి కావు: తమిళనాడు ఓటర్లపై విజయ్ హామీల వర్షం

    • తిరుప్పూర్ ఎన్నికల సభలో కీలక హామీలు ప్రకటించిన టీవీకే అధినేత విజయ్
    • చేనేత కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు
    • ఏప్రిల్ 16న పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడి
    • తమిళనాడులో 'విజిల్ విప్లవం' కోసం తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • మోదీకి ట్రంప్ ఫోన్... 40 నిమిషాల పాటు సంభాషణ
    Tue 20:37

    మోదీకి ట్రంప్ ఫోన్... 40 నిమిషాల పాటు సంభాషణ

    • ఈ సంవత్సరం వీరిద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది మూడోసారి
    • ద్వైపాక్షిక సహకారం సాధించిన పురోగతిపై చర్చించినట్లు వెల్లడి
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధిపై చర్చించామన్న మోదీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV