Wed 12:34 వూహాన్ నగరానికి లాక్‌డౌన్ నుంచి విముక్తి.. 76 రోజుల కట్టడికి స్వస్తి! కరోనా వైరస్ తొట్టతొలిసారి గుర్తించింది ఇక్కడే దీంతో జనవరి 23న లాక్ డౌన్ విధించిన అక్కడి ప్రభుత్వం నగరంలో కోటి 10 లక్షల జనాభా Read full story
Thu 22:42 అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్ విశ్వవిద్యాలయాలు పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ఆదేశం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని అధికారులకు సూచన 20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టీకరణ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపిన మంత్రి లోకేష్ ఉద్యోగ, ఉపాధి అవకాశాల సమాచారం కోసం సమీకృత పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశం Read full story
Thu 22:33 భార్య వివాహేతర సంబంధం కారణంగా హుస్సేన్ సాగర్‌లో దూకి టెక్కీ ఆత్మహత్య ఫిబ్రవరి మొదటి వారంలో ఆత్మహత్య చేసుకున్న సీతారామ్ రెడ్డి కోడలి వివాహేతర సంబంధమే కారణమని సీతారామ్ రెడ్డి తండ్రి ఆరోపణ భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు Read full story
Thu 22:21 రేపే తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ గ్రాండ్ రిలీజ్.. థియేటర్ లో సందడి చేయనున్న టీమ్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం మే 1న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఏపీ, తెలంగాణలో దిల్ రాజు పంపిణీ విజయ్ దేవరకొండ, చైతన్య వంటి హీరోల అభినందనలు Read full story
Thu 22:07 అమెరికా పద్ధతి మార్చుకుంటే చర్చలకు మేం సిద్దం: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అమెరికా వైఖరి మార్చుకుంటే చర్చలకు సిద్ధమన్న ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్ హర్మూజ్ జలసంధిలో అభద్రతకు అమెరికా, ఇజ్రాయెలే కారణమని ఆరోపణ జపాన్ ప్రధానితో ఫోన్‌లో సంభాషణ, నౌకల భద్రతపై చర్చ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు పునఃప్రారంభం కావాలని జపాన్ ఆకాంక్ష Read full story
Thu 22:05 రూ.4.70 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ కారు డ్రైవర్‌కు నోటీసు.. ఏం జరిగిందంటే? తమిళనాడులోని వేలూరుకు చెందిన కారు డ్రైవర్‌కు నోటీసు నోటీసు చూసి అవాక్కైన కారు డ్రైవర్ కమల్‌నాథ్ అతని పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించి ఇతరులు సంస్థలు నడిపినట్లు గుర్తించిన అధికారులు Read full story
Thu 21:52 బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్, హరీశ్ తదితర నాయకుల ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపణ ప్రైవేటు హ్యాకర్లను బెంగళూరు నుంచి తీసుకువచ్చారన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సహా నాయకులను ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం Read full story
Thu 21:30 గుజరాత్ బౌలర్ల వికెట్ల వేట... ఆర్సీబీ 155 ఆలౌట్ ఐపీఎల్ లో నేడు ఆర్సీబీ × గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ రాణించిన బౌలర్లు... తక్కువ స్కోరుకే ఆర్సీబీ ఆలౌట్ Read full story
Thu 21:18 ప్రియాంక చోప్రా 'అనామలీ' బ్రాండ్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ రిటైల్ ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ ‘అనామలీ’ని కొనుగోలు చేసిన రిలయన్స్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరించనున్నట్లు వెల్లడి బ్రాండ్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్న ప్రియాంక చోప్రా ఇది వ్యూహాత్మక అడుగని వ్యాఖ్యానించిన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ Read full story
Thu 21:19 నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 17 మంది మృతి జల్‌జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ప్రమాదం అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడిన ప్రైవేటు జీపు వర్షం కారణంగా బురద ఏర్పడి వాహనం జారిపడిందన్న పోలీసులు Read full story