ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహారాష్ట్ర సీఎం ఇంటి సమీపంలో కలకలం.. టీ అమ్మే వ్యక్తికి కరోనా.. క్వారంటైన్‌కు 170 మంది సిబ్బంది!
    Tue 13:50

    మహారాష్ట్ర సీఎం ఇంటి సమీపంలో కలకలం.. టీ అమ్మే వ్యక్తికి కరోనా.. క్వారంటైన్‌కు 170 మంది సిబ్బంది!

    • ముంబై, బాంద్రాలో వున్న 'మాతోశ్రీ' నివాసం
    • మొత్తం శుభ్రం చేస్తోన్న మున్సిపల్ సిబ్బంది
    • స్వయంగా కారు నడుపుతూ సామాజిక దూరం పాటిస్తోన్న ఉద్ధవ్‌
    Read full story
  • డ్రోన్ల కొనుగోళ్లకు అమెజాన్ తరహా స్టోర్.. అమెరికా సైన్యం సరికొత్త ప్రయోగం!
    Mon 16:37

    డ్రోన్ల కొనుగోళ్లకు అమెజాన్ తరహా స్టోర్.. అమెరికా సైన్యం సరికొత్త ప్రయోగం!

    • అమెరికా సైన్యానికి డ్రోన్ల కోసం అమెజాన్ సహకారం
    • ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ద్వారా డ్రోన్ల సులభ కొనుగోలు
    • నెమ్మదైన కొనుగోలు ప్రక్రియను అధిగమించేందుకు కొత్త ప్రయోగం
    • సైనికులు, మిత్రదేశాలకు అందుబాటులోకి రానున్న డ్రోన్ టెక్నాలజీ
    • కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
    Read full story
  • నటుడు ప్రకాశ్ రాజ్ కు సానుభూతి తెలిపిన జగన్
    Mon 16:18

    నటుడు ప్రకాశ్ రాజ్ కు సానుభూతి తెలిపిన జగన్

    • ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత
    • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్న జగన్
    • మాతృవియోగం ఎవరూ పూడ్చలేని లోటు అని వ్యాఖ్య
    Read full story
  • ఆర్థిక సంవత్సరం చివరి రోజున... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    Mon 16:16

    ఆర్థిక సంవత్సరం చివరి రోజున... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

    • మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో భారీగా పతనమైన సూచీలు 
    • 1,635 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
    • కీలకమైన 22,500 మార్క్ దిగువకు చేరిన నిఫ్టీ
    • బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు
    • టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ మినహా దాదాపు అన్ని షేర్లు నష్టాల్లోనే!
    Read full story
  • మీరొస్తే వాడి ఆత్మ శాంతిస్తుంది.. డిప్యూటీ సీఎం పవన్‌కు అమర జవాన్ తల్లిదండ్రుల కన్నీటి విజ్ఞప్తి
    Mon 16:15

    మీరొస్తే వాడి ఆత్మ శాంతిస్తుంది.. డిప్యూటీ సీఎం పవన్‌కు అమర జవాన్ తల్లిదండ్రుల కన్నీటి విజ్ఞప్తి

    • అమర జవాన్ మురళీ నాయక్ వైకుంఠ సమారాధనకు రావాలంటూ పవన్‌కు తల్లిదండ్రుల ఆహ్వానం
    • సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం పంపిన జవాన్ కుటుంబం
    • మీరొస్తే తమ కుమారుడి ఆత్మ శాంతిస్తుందని తల్లిదండ్రుల భావోద్వేగం
    • గతంలో మురళీ కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందించిన జ‌న‌సేనాని
    • ఏప్రిల్ 14న శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాలో స్మారక కార్యక్రమం
    Read full story
  • తెలంగాణలో ఈగల్, హైడ్రా తరహాలో మరో సరికొత్త వ్యవస్థ... రేవంత్ రెడ్డి ప్రకటన
    Mon 16:03

    తెలంగాణలో ఈగల్, హైడ్రా తరహాలో మరో సరికొత్త వ్యవస్థ... రేవంత్ రెడ్డి ప్రకటన

    • ఆహార కల్తీ నియంత్రణ కోసం సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి
    • దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి
    • రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామన్న సీఎం
    Read full story
  • కొత్త ప్రియుడితో ఆలయంలో మలైకా అరోరా.. ఎవరీ హర్ష్ మెహతా?
    Mon 16:01

    కొత్త ప్రియుడితో ఆలయంలో మలైకా అరోరా.. ఎవరీ హర్ష్ మెహతా?

    • రాజస్థాన్‌లోని జైన ఆలయాన్ని సందర్శించిన నటి మలైకా అరోరా
    • ఆమె వెంట ఉన్న కొత్త బాయ్‌ఫ్రెండ్‌ హర్ష్ మెహతాతో పెరిగిన ఊహాగానాలు
    • హర్ష్ మెహతా ఒక డైమండ్ వ్యాపారవేత్త అని రిపోర్టుల వెల్లడి
    • అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత హర్ష్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం
    • ఈ వార్తలపై మలైకా, హర్ష్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించని వైనం
    Read full story
  • ఆఫర్లు మాయం, ధరలు భారం.. ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?
    Mon 15:58

    ఆఫర్లు మాయం, ధరలు భారం.. ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?

    • భారత్‌లో భారీగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
    • ఫోన్లు, టీవీలు, ఏసీల ధరలు 6-8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరే అవకాశం
    • ముడిసరుకుల వ్యయం, రూపాయి క్షీణతే ప్రధాన కారణాలని విశ్లేషణ
    • తగ్గిపోయిన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులపై అదనపు భారం
    • స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ తగ్గించాలని ప్రభుత్వానికి రిటైలర్ల సంఘం విజ్ఞప్తి
    Read full story
  • రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు
    Mon 15:57

    రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు

    • నాయుడుపేట వేదికగా పేదలకు ఇళ్ల పంపిణీ చేసిన చంద్రబాబు
    • తన జన్మ ధన్యమైందంటూ ముఖ్యమంత్రి భావోద్వేగం
    • పేదలు గౌరవప్రదమైన ఇళ్లలో ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య
    Read full story
  • రూపాయి భారీ పతనం.. డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి
    Mon 15:54

    రూపాయి భారీ పతనం.. డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి

    • మొదటిసారి 95 స్థాయికి పడిపోయిన రూపాయి
    • ఉదయం 130 పైసలు లాభపడి కోలుకున్నట్లుగా కనిపించిన రూపాయి
    • సెషన్ ముగిసేసరికి ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV