ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్పెషల్ స్వీట్ సమోసా 'మునీర్' మృతి.. కరోనాతో కాదంటూ ఫ్లెక్సీలు!
    Sun 20:56

    స్పెషల్ స్వీట్ సమోసా 'మునీర్' మృతి.. కరోనాతో కాదంటూ ఫ్లెక్సీలు!

    • శుక్రవారం చీరాలలో మునీర్ అనే వృద్ధుడు మృతి
    • కరోనాతో చనిపోయాడని అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు
    • కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయారంటూ ఫ్లెక్సీలు
    Read full story
  • ‘వర్క్ ఫ్రం హోం పాలిటిక్స్’.. టీవీకే చీఫ్ విజయ్ పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు
    Sun 13:00

    ‘వర్క్ ఫ్రం హోం పాలిటిక్స్’.. టీవీకే చీఫ్ విజయ్ పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు

    • ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్న విజయ్
    • అధినేత నిర్ణయంతో తమిళగ వెట్రి కళగం శ్రేణుల్లో కొంత గందరగోళం
    • డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం కొనసాగిస్తామని పార్టీ ప్రకటన
    Read full story
  • అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల.. 57 రోజుల పాటు యాత్ర
    Sun 12:51

    అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల.. 57 రోజుల పాటు యాత్ర

    • ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జులై 3న ప్రారంభం
    • మొత్తం 57 రోజుల పాటు కొనసాగనున్న పవిత్ర యాత్ర
    • రక్షాబంధన్ రోజున ఆగస్టు 28న యాత్ర ముగింపు
    • ఈ నెల‌ 15 నుంచి యాత్ర కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
    Read full story
  • బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో!
    Sun 12:37

    బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో!

    • డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బీఎండబ్ల్యూ కారు
    • చలాన్ల నుంచి తప్పించుకోవడానికే ఈ మోసం
    • యజమానిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు
    Read full story
  • డగౌట్‌లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్‌పై వేటు తప్పదా?
    Sun 12:36

    డగౌట్‌లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్‌పై వేటు తప్పదా?

    • డగౌట్‌లో ఫోన్‌తో కనిపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్
    • ఇది ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసిన బీసీసీఐ
    • యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ తర్వాత చర్యలు
    • నిబంధనల ప్రకారం డగౌట్‌లో ఫోన్ వాడకంపై నిషేధం
    • రోమీ భిందర్‌పై జరిమానా లేదా నిషేధం విధించే అవకాశం
    Read full story
  • అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు
    Sun 12:20

    అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు

    • దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి సస్పెండ్‌
    • ఆదాయానికి మించి రూ.1.37 కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తింపు
    • ఏసీబీ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అధికారిణి
    • 48 గంటలకు మించి కస్టడీలో ఉండటంతో నిబంధనల ప్రకారం చర్యలు
    Read full story
  • యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టండి.. పోలీసులకు ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు
    Sun 12:15

    యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టండి.. పోలీసులకు ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు

    • డబ్బుల కోసం అర్ధనగ్న వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్
    • సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారని నాయకుల ఆందోళన
    Read full story
  • సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా
    Sun 12:01

    సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా

    • స్లో ఓవర్‌ రేట్ కార‌ణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్‌కు జరిమానా
    • రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్
    • ఈ సీజన్‌లో ఫైన్‌కు గురైన మూడో కెప్టెన్ గైక్వాడ్
    Read full story
  • ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ
    Sun 11:45

    ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు అస్వస్థత
    • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక
    • తీవ్ర అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి
    • ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష
    Read full story
  • తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా!
    Sun 11:28

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా!

    • తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు 2026 విడుదల
    • ఫస్టియర్‌లో 66.20%, సెకండియర్‌లో 70.58% మంది ఉత్తీర్ణత
    • ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు
    • అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాల వెల్లడి
    • ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV