Fri 09:36 ఉగ్రవాదికి విధించిన మరణశిక్ష రద్దు.. పాక్ పై మండిపడిన అమెరికా! అమెరికన్ జర్నలిస్ట్ పెర్ల్‌ను హత్య చేసిన ఉగ్రవాదికి గతంలో మరణశిక్ష దానిని ఏడేళ్ల సాధారణ శిక్షగా మార్చిన సింధ్ కోర్టు పాక్ కాలయాపన చేసిందన్న అమెరికా Read full story
Tue 19:05 కేరళలో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 13 మంది మృతి త్రిస్సూర్ పూరం వేడుకల్లో భారీ పేలుడు ఘటనలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం, సహాయక చర్యలు ముమ్మరం ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు Read full story
Tue 19:05 మోదీకి పేరు వస్తుందనే మహిళా బిల్లును అడ్డుకున్నారు: డీకే అరుణ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తీవ్రంగా స్పందించిన డీకే అరుణ మహిళలు చట్టసభల్లోకి రావడం విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపణ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది అపోహ మాత్రమేనని వ్యాఖ్య Read full story
Tue 18:54 పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్... హైదరాబాదులో శస్త్రచికిత్స పవన్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన జనసైనికులు పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు Read full story
Tue 18:45 మహిళల పొలిటికల్ కెరీర్ పై ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు పురుష నేతల గదుల్లో గడపకుండా మహిళలు రాజకీయాల్లో ముందుకు సాగలేరన్న పప్పు యాదవ్ మహిళలను దోపిడీ చేయడం రాజకీయ సంస్కృతిగా మారిపోయిందని వ్యాఖ్య పప్పు యాదవ్‌కు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ Read full story
Tue 18:42 పార్టీ బలోపేతమే లక్ష్యంగా... కేసీఆర్ మరో కీలక సమావేశం ఏర్పాటు ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భేటీ భవిష్యత్ పోరాటాలకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్ Read full story
Tue 18:38 వెంకట్రామిరెడ్డి డిస్మిస్‌పై తీవ్రస్థాయిలో స్పందించిన జగన్ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేసిన సర్కారు... మండిపడ్డ జగన్ ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపణ హామీలు నెరవేర్చలేక భయంతోనే చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు అంటూ ఆగ్రహం అశోక్ బాబు విషయంలో ఓ నీతి, ఇతరులకు మరో నీతా అని ప్రశ్న Read full story
Tue 18:37 హైదరాబాద్‌లో ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం రీల్స్ చేస్తూ కిందపడిన 14 ఏళ్ల బాలుడు రెయిలింగ్‌పై ఫీట్స్ చేస్తుండగా కిందపడిన బాలుడు నాచారం, మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలో విషాదం Read full story
Tue 18:14 నటనలో దిట్ట.. సంస్కారంలో సున్నా: ప్రకాశ్ రాజ్‌పై నటుడు నాగ మహేశ్ విమర్శనాస్త్రాలు శ్రీరాముడిని ప్రకాశ్ రాజ్ అవహేళన చేయడంపై నాగ మహేశ్ మండిపాటు వెకిలి వ్యాఖ్యలు ఆయన ఉన్మాదానకి పరాకాష్ఠ అని విమర్శ మోదీ, బీజేపీపై వ్యతిరేకతను ఒక మతంపై ద్వేషంగా మార్చుకున్నారని ఆరోపణ Read full story
Tue 18:10 ఎయిరిండియా విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయాడు.. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం పొమ్మంటోంది! విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయిన భారతీయుడు యూకే నుంచి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న సేఠ్‌వాలా మానవతా దృక్పథంతో చేసిన అభ్యర్థనను తిరస్కరించిన హోం ఆఫీస్ ఇండియాకు వెళ్లలేనని, ఇక్కడే జీవితం మొదలుపెడతానని ఆవేదన Read full story