'ఉప్పెన' నిర్మాణ ఖర్చు 22 కోట్లు!
- ప్రేమకథా చిత్రంగా 'ఉప్పెన'
- దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం
- స్వయంగా రిలీజ్ చేసే ఆలోచనలో మైత్రీ
డిజిటల్ రైట్స్ కూడా ఆశించిన స్థాయిలో పలకడం లేదట. అయితే ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ వారు పూర్తి నమ్మకంతో ఉన్నారట. అందువలన తామే స్వయంగా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. సినిమా విడుదల తరువాతనే డిజిటల్ రైట్స్ అమ్మాలనే అభిప్రాయానికి వచ్చారట. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.