ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొవిడ్-19పై రూమర్లకు కేంద్రం చెక్.. డ్యాష్‌బోర్డు అందుబాటులోకి!
    01 Wed 22:02

    కొవిడ్-19పై రూమర్లకు కేంద్రం చెక్.. డ్యాష్‌బోర్డు అందుబాటులోకి!

    • అధికారికంగా డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
    • ప్రతీ నాలుగు గంటలకోసారి అప్‌డేట్ 
    • కోవిడ్ కేసులపై గందరగోళానికి తెర
  • 'ధురంధర్' సీన్లతో ఐఐఎం క్లాసులో ప్రొఫెసర్ పాఠాలు... వీడియో వైరల్
    02 Fri 20:56

    'ధురంధర్' సీన్లతో ఐఐఎం క్లాసులో ప్రొఫెసర్ పాఠాలు... వీడియో వైరల్

    • ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ వినూత్న బోధన
    • ‘ధురంధర్’ సినిమాతో స్టాటిస్టిక్స్ పాఠాలు
    • క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫికేషన్ కాన్సెప్ట్‌లను వివరించిన ప్రొఫెసర్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లాస్‌రూమ్ వీడియో
    • ప్రొఫెసర్ క్రియేటివిటీపై నెటిజన్ల ప్రశంసలు
  • సమంతపై రామ్ చరణ్ ప్రశంసలు.. అసాధారణ ధైర్యశాలి అంటూ ట్వీట్
    03 Fri 20:54

    సమంతపై రామ్ చరణ్ ప్రశంసలు.. అసాధారణ ధైర్యశాలి అంటూ ట్వీట్

    • 'మా ఇంటి బంగారం' విడుదల సందర్భంగా సమంతపై రామ్ చరణ్ ప్రశంసలు
    • సమంత అసాధారణ ధైర్యం, శక్తిగల మహిళ అని కొనియాడిన చరణ్
    • చిత్ర బృందానికి, సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్ట్
    • చరణ్ ప్రశంసలు ఎంతో విలువైవని సమంత బదులు
  • యువీ కొత్త ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ లో లెజెండ్!
    04 Fri 20:32

    యువీ కొత్త ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ లో లెజెండ్!

    • ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో యువరాజ్ సింగ్
    • యాజమాన్య మార్పులతో కోచింగ్ బృందంలో ప్రక్షాళన
    • గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరని ఢిల్లీ క్యాపిటల్స్
  • అమరావతికి కొత్త ఊపు.. బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణంలో వేగం పెంచండి.. సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు ఆదేశం
    05 Fri 20:09

    అమరావతికి కొత్త ఊపు.. బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణంలో వేగం పెంచండి.. సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు ఆదేశం

    • రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
    • డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచన
    • నివాస వ్యయం తగ్గించి, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం
    • ప్రకాశం బ్యారేజీ వద్ద జలక్రీడలతో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
    • సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష
  • 'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్!
    06 Fri 20:02

    'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్!

    • విరాట్ కర్ణ హీరోగా పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం'
    • విడుదలైన ఆసక్తికరమైన థియేట్రికల్ ట్రైలర్
    • అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్
    • జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
  • తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే
    07 Fri 19:53

    తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే

    • తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సన్నాహాలు
    • జూన్ 25 నుంచి ఇంటింటికి వచ్చి వివరాల సేకరణ
    • సుమారు 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న అతిపెద్ద కసరత్తు
    • సన్నద్ధతపై అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమీక్ష
  • ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
    08 Fri 19:32

    ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటన
    • మోటారు వాహనాల కన్నా పాదచారులకే అధిక ప్రాధాన్యం
    • ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ స్థానిక సంస్థల బాధ్యత అని స్పష్టీకరణ
    • కర్ణాటకలో బాలుడి మృతి ఘటనపై విచారణ సందర్భంగా కీలక తీర్పు
  • సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు
    09 Fri 19:28

    సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు

    • సాయికృష్ణ ఇంటికి జగన్ వెళ్లేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న అంబటి
    • జగన్ వెళితే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా అని ప్రశ్న
    • మరణాల వెనుక సీఐతో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణ
  • కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు
    10 Fri 19:18

    కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు

    • ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ కోల్‌కతా పర్యటన
    • ఈవీ, సోలార్, స్టీల్, ఆగ్రో రంగాల దిగ్గజాలతో వరుస భేటీలు 
    • రాయలసీమలో సోలార్ హబ్, నెల్లూరులో ఈవీ యానోడ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
    • అమరావతి, పారిశ్రామిక కారిడార్లను చూపుతూ పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం
    • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కంపెనీల ప్రతినిధుల హామీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV