గల్లా జయదేవ్ కు, అనితకు బర్త్ డే విషెస్ తెలిపిన నారా లోకేశ్
- అనిత, జయదేవ్ లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి
- పార్లమెంటులో తెలుగువారి గొంతుకను పదికాలాలు వినిపించాలి
- వరుస ట్వీట్లు చేసిన నారా లోకేశ్
మరో ట్వీట్ లో.. ఆత్మీయులు, సోదరసమానులైన గల్లా జయదేవ్ కు జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. జయదేవ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పార్లమెంటులో తెలుగువారి గొంతుకను పదికాలాలపాటు ఇలాగే గంభీరంగా వినిపించే అవకాశాన్ని భగవంతుడు అందించాలని కోరుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.