Sun 16:49 అల్లు అర్జున్ పాటతో కరోనా ప్రచారం చేస్తున్న పార్వతీపురం పోలీసులు రాములో రాములా పాటకు పోలీసుల స్టెప్పులు కరోనా నివారణ చర్యలపై ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీసులు వైరల్ అవుతున్న వీడియో Read full story
Fri 22:03 అసెంబ్లీకి తాగి వచ్చారా? పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు సీఎం తీరు పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్న కాంగ్రెస్ మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మారుస్తానన్న హామీని నేతలు గుర్తుచేశారు ఆరోపణల నడుమ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం మాన్ Read full story
Fri 21:57 పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన ఏపీలో నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల గతేడాది కంటే మెరుగ్గా ఫలితాలు పదో తరగతి ఫలితాలపై లోకేష్ ను ప్రశంసించిన పవన్ ధన్యవాదాలు తెలిపిన లోకేష్ కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే మెరుగైన ఫలితాలని వెల్లడి Read full story
Fri 21:29 వేపింగ్ వివాదం ప్రభావమే లేదు... ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడిన రియాన్ పరాగ్! ఢిల్లీతో మ్యాచ్‌లో 50 బంతుల్లో 90 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ సారథి చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డొనోవాన్ ఫెరీరా పునరాగమనంలో 3 వికెట్లతో రాణించిన మిచెల్ స్టార్క్ రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు Read full story
Fri 21:12 కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా నష్టం లేదు... ఈ రూల్ మీ కోసమే! ఒకే టికెట్‌పై ప్రయాణిస్తే... కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా చింత లేదు తర్వాతి ఫ్లైట్‌లో ఉచితంగా టికెట్, భోజనం, హోటల్ అందించే బాధ్యత ఎయిర్‌లైన్స్‌దే వేర్వేరు టికెట్లు కొంటే... ఫ్లైట్ మిస్ అయితే నష్టమంతా ప్రయాణికుడిదే స్వయంకృతాపరాధం వల్ల ఆలస్యమైతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు ఫ్లైట్ మిస్ అయిన వెంటనే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌ఫర్ డెస్క్‌ను సంప్రదించాలి Read full story
Fri 20:59 సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి ఈ ఏడాది 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లే లక్ష్యమని ప్రకటన ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన దాత వెంకట్ జాస్తికి అభినందనలు సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ అని వెల్లడి Read full story
Fri 20:51 ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫాలోవర్లను ఇలా తొలగించుకోవచ్చు! ఇన్‌స్టాగ్రామ్‌లో స్పామ్ ఫాలోవర్లను గుర్తించేందుకు కొత్త ఫీచర్ 'పొటెన్షియల్ స్పామ్' లిస్ట్‌తో నకిలీ ఖాతాల సులభ గుర్తింపు ఒకేసారి స్పామ్ ఫాలోవర్లందరినీ తొలగించే వెసులుబాటు ఈ స్పామ్ ఫిల్టర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే సదుపాయం తొలగించిన ఫాలోవర్లకు ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు Read full story
Fri 20:26 ట్రంప్‌ను 'చిన్నారుల హంతకుడు'గా అభివర్ణించిన ఇరాన్ నష్టపరిహారం చెల్లించి, తమ ప్రాంతం విడిచి వెళ్లాలని అమెరికాకు డిమాండ్ బలప్రయోగం చేస్తే కఠినమైన చెంపదెబ్బ తప్పదని తీవ్ర హెచ్చరిక ఇటీవల దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు కాల్పుల విరమణ కొనసాగుతున్నా పెరుగుతున్న మాటల యుద్ధం Read full story
Fri 20:11 కిడ్నీలో రాళ్లా? నీళ్లు తాగితే సరిపోదు! నీళ్లు తాగడం మాత్రమే కిడ్నీ రాళ్లను నివారించలేదు రోజుకు 2.5 లీటర్ల మూత్ర విసర్జన లక్ష్యంగా పెట్టుకోవాలంటున్న అధ్యయనం ఆహారంలో ఉప్పు, మాంసకృత్తులు తగ్గించడం చాలా ముఖ్యం కిడ్నీ రాళ్ల నివారణకు సమగ్ర జీవనశైలి మార్పులే పరిష్కారం Read full story
Fri 19:54 ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని వ్యాఖ్య విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రణాళికలను ప్రశంసించిన పవన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడంపై హర్షం విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులకు, అధికారులకు అభినందనలు Read full story