Thu 18:58 వైసీపీలో చేరిన కరణం వెంకటేశ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేశ్ మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్ Read full story
Fri 17:11 భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 14 లక్షల ఈ-టూవీలర్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగిన అమ్మకాలు అగ్రస్థానంలో టీవీఎస్ మోటార్, తర్వాతి స్థానాల్లో బజాజ్, ఏథర్ ప్రభుత్వ సబ్సిడీలు, పెరిగిన ఇంధన ధరలతో పెరిగిన డిమాండ్ మొత్తం ఈవీ రిజిస్ట్రేషన్లలో 60 శాతం వాటా ద్విచక్ర వాహనాలదే Read full story
Fri 17:02 రూపాయి జోరు, బ్యాంకింగ్ షేర్ల మద్దతు... లాభాల్లో ముగిసిన మార్కెట్లు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరగడంతో లాభపడ్డ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు శుక్రవారం లాభాలతో ముగింపు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లు ర్యాలీకి నాయకత్వం నిఫ్టీకి 23,600 వద్ద మద్దతు, 23,800 వద్ద నిరోధం అని నిపుణుల విశ్లేషణ Read full story
Fri 17:01 మొత్తం హెచ్‌ఆర్ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే! పడిపోయిన ఫిన్‌టెక్ కంపెనీ బోల్ట్ ఆదాయం 30 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ హెచ్‌ఆర్ విభాగంలో అందరినీ తీసేసిన వైనం వాళ్లు లేని సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆరోపణ సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిందని విమర్శలు Read full story
Fri 16:58 పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత కడప జిల్లాకు చెందిన అభినయ్ కు అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందన్న అనిత గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారమెత్తారని వ్యాఖ్య తనపై దాడి జరిగినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్న అనిత Read full story
Fri 16:47 భారత మార్కెట్లోకి 2026 హోండా సిటీ.. హ్యుండాయ్ వెర్నాకు గట్టి పోటీ! భారత మార్కెట్లోకి కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ విడుదల ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయం సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ వేరియంట్‌లోనూ లభ్యం హ్యుండాయ్ వెర్నా, స్కోడా స్లావియాలతో పోటీ Read full story
Fri 16:38 గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ గ్రామంలో ఘటన ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన గిరిజన బాలిక సొంత గ్రామానికి చెందిన యువకుడి కారణంగా గర్భం దాల్చిన వైనం Read full story
Fri 16:37 19 ఏళ్ల యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు.. వీడియో వైరల్ షిరిల్లా అనే యువతికి పదిహేనేళ్ళ జైలు శిక్ష ఉద్దేశపూర్వకంగా కారును వేగంగా నడిపి ప్రియుడు, అతడి స్నేహితుడి హత్య వాహనాన్ని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చిన యువతి Read full story
Fri 16:34 కాక్రోచ్ పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ మోదీపై సెటైర్! కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలు బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ ఇన్స్టాలో 2.06 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీ Read full story
Fri 16:26 టాప్ ప్లేసుపై కన్నేసిన ఎస్ఆర్‌హెచ్.. ఎలా సాధ్యమంటే? ఆర్సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ప్లేఆఫ్స్ ఖరారు మొదటి మూడు స్థానాలు ఆ జట్లకే సొంతం నేడు హైదరాబాద్‌లో బెంగళూరు, సన్‌రైజర్స్ ఢీ టాప్-2 చేరాలంటే హైదరాబాద్‌కు భారీ విజయం అవసరం నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం మూడు జట్ల పోటీ Read full story