‘స్థానిక’ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగినబుద్ధి చెప్పాలి: కన్నా లక్ష్మీ నారాయణ
- బీజేపీ–జనసేన విజన్ డాక్యుమెంట్ విడుదల
- ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి తగిన బుద్ధి చెప్పాలి
అంతకుముందు కన్నా మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి తగిన బుద్ధి చెప్పాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని విమర్శించారు.