యాంకర్ ప్రదీప్ తో డేటింగ్ వార్తలపై స్పందించిన ‘పెళ్లిచూపులు‘ నటి
- జ్ఞానేశ్వరితో ప్రదీప్ డేటింగ్ చేస్తున్నాడని కామెంట్
- అవన్నీ పుకార్లే అని కొట్టి పారేసిన జ్ఞానేశ్వరి
- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రదీప్
అయితే, ఇవి ఒట్టి పుకార్లే అని జ్ఞానేశ్వరి స్పష్టం చేసింది. తనకు సినిమాలు, టీవీ షోలపై అసక్తే లేదని చెప్పింది. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్న తాను.. కొలీగ్ తీసిన షార్ట్ ఫిలింలో సరదాగా నటించానని తెలిపింది. అదే క్రమంలో పెళ్లి చూపులు షోలో కూడా పాల్గొన్నానని చెప్పింది. దాంతో, ప్రదీప్ తో తాను ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయని, అవన్నీ పుకార్లే అని స్పష్టం చేసింది.