Narendra Modi: తన సోషల్ మీడియా అకౌంట్లపై మోదీ సంచలన నిర్ణయం!

Modi to quit social media
  • సోషల్ మీడియాలో ప్రధానికి విపరీతమైన ఫాలోయింగ్  
  • సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు వెల్లడి
  • మోదీ నిర్ణయంపై వెల్లడికాని కారణాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. అయితే, కారణాలు తెలియదు కానీ, ఈ ఆదివారం నుంచి తాను సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలని భావించినట్టు మోదీ వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను.. అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై ఆయన త్వరలో మరింత వివరణ ఇచ్చే అవకాశం వుంది.

  • Loading...

More Telugu News