హైదరాబాద్ లో నిన్న రాత్రి వర్షం... విద్యుత్ సరఫరాకు అంతరాయం!
- తెలంగాణపై ఉపరితల ద్రోణి
- అకస్మాత్ వర్షంతో ప్రజల ఇబ్బందులు
- మరో మూడు రోజుల పాటు వర్షాలు
కాగా, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర మీదుగా కోస్తా పరిసర ప్రాంతాల వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతోనే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసిందని వెల్లడించారు. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.