Mon 06:54 ఇటలీలో వారం రోజులుగా చిక్కుకుపోయిన 85 మంది భారత విద్యార్థులు ఇటలీలో చిక్కుకున్న వారిలో 25 మంది తెలంగాణ విద్యార్థులు విమానాల రద్దు కారణంగా స్వదేశానికి రాలేక అవస్థలు స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని అభ్యర్థన Read full story
Wed 23:04 రేపే 'గాయపడ్డ సింహం' ప్రీమియర్లు... ఎల్లుండి రిలీజ్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో 'గాయపడ్డ సింహం' చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల ఒక రోజు ముందే ఏప్రిల్ 30న ప్రీమియర్ షోలు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం Read full story
Wed 22:42 వాంఖెడేలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత... కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ! సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్‌కు నీతా అంబానీ కంటతడి వాంఖెడేలో పరుగుల సునామీ సృష్టించిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్‌లో ఆరో సెంచరీ భాగస్వామ్యంతో రికార్డు సృష్టించిన హెడ్-అభిషేక్ Read full story
Wed 22:31 'ధురంధర్' తర్వాత రణ్‌వీర్ కొత్త ప్రాజెక్ట్ ఇదే... పుకార్లకు చెక్! రణ్‌వీర్ సింగ్ 'ప్రళయ్' ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదన్న టీమ్ నటుడు, దర్శకుడి మధ్య విభేదాలు లేవని స్పష్టీకరణ ఆగస్టు 2026 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం రూ.300 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి Read full story
Wed 21:52 ధురంధర్-2 క్లైమాక్స్ గ్రాఫిక్స్ కాదు.. 500 లీటర్ల పెట్రోల్‌తో భారీ పేలుళ్లు! 500 లీటర్ల పెట్రోల్‌తో షూటింగ్ సీజీఐ వాడకుండా రియల్ పేలుళ్లు ప్రాణాలకు తెగించి రణ్‌వీర్ స్టంట్స్ అందుకే అత్యంత సహజంగా క్లైమాక్స్ సీన్ Read full story
Wed 21:41 ముంబై ఓపెనర్ రికెల్టన్ శతక విధ్వంసం... సన్ రైజర్స్ ముందు కొండంత లక్ష్యం వాంఖడేలో రికెల్టన్ మెరుపు సెంచరీ సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోసిన ముంబై బ్యాటర్లు 20 ఓవర్లలో 243 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ రికెల్టన్‌కు తోడుగా విల్ జాక్స్, హార్దిక్ మెరుపులు హైదరాబాద్ ముందు 244 పరుగుల భారీ టార్గెట్ Read full story
Wed 21:26 నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అరుదైన పీకాక్ టారంటులా సాలీడు పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రత్యేక సర్వే ప్రారంభం అటవీ శాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీవ్రంగా అంతరించిపోతున్న ఈ జీవి తూర్పు కనుమలకే ప్రత్యేకం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ పరిరక్షణ చర్యలు Read full story
Wed 21:14 ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ సంచలనం.. విజయ్ టీవీకే పార్టీకి 120 సీట్లు టీవీకేకు 120 సీట్ల వరకు ఛాన్స్ డీఎంకే కూటమికి ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ షాక్ కింగ్ మేకర్‌గా మారనున్న నటుడు విజయ్ సోమవారం వెలువడనున్న తుది ఫలితాలు Read full story
Wed 21:06 డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష టెక్నాలజీ వినియోగంపై దిశానిర్దేశం కర్నూలు డ్రోన్ సిటీ తొలి దశ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశం ప్రైవేట్ సీసీ కెమెరాల డేటాను కూడా ప్రభుత్వ వ్యవస్థతో అనుసంధానించాలని సూచన శాటిలైట్ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌కు అనుసంధానించి వేగంగా స్పందించేలా చర్యలు Read full story
Wed 20:58 బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి బెంగళూరులో భారీ వర్షానికి కూలిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ ప్రమాదంలో ఏడుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నగరంలో నీట మునిగిన రోడ్లు, 50కి పైగా చెట్లు నేలకూలాయి Read full story