బంగ్లాదేశ్ క్రికెటర్ సౌమ్య సర్కార్ పెళ్లిలో దొంగల బ్యాచ్.. రచ్చరచ్చ!
- 19 ఏళ్ల ప్రియోంటి దేబ్‌నాథ్‌ను పెళ్లాడిన సౌమ్య సర్కార్
- మొబైల్ ఫోన్ల దొంగతనంతో కలకలం
- సౌమ్య కుటుంబ సభ్యులపై దొంగల ముఠా దాడి
పెళ్లి కాస్తా రసాభాసగా మారింది. గొడవ మరింత ముదరడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో మిగతా పెళ్లి తంతు సజావుగా సాగింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను సౌమ్య సర్కార్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.