తప్పుడు పత్రాలతో రూ.2 కోట్లకు మోసం: ముఠా అరెస్టు
- నకిలీ డాక్యుమెంట్లతో భూ విక్రయాలు
- గ్రీన్ సిటీ వెంచర్ పేరుతో మోసం
- పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
వాటితో తూఫ్రాన్‌పేట్‌లో గ్రీన్‌సిటీ వెంచర్ పేరుతో ప్లాట్ల అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ విధంగా పలువురి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లు కొట్టేశారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వీరిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి రూ.7 లక్షల నగదు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.