ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎయిర్ పోర్టులోనే మమ్మల్ని ఆపి ఉంటే బయటికి వచ్చేవాళ్లం కాదు: అచ్చెన్నాయుడు
    01 Thu 15:42

    ఎయిర్ పోర్టులోనే మమ్మల్ని ఆపి ఉంటే బయటికి వచ్చేవాళ్లం కాదు: అచ్చెన్నాయుడు

    • చంద్రబాబును వైజాగ్ లో అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
    • ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారన్న అచ్చన్న
    • న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
  • ‘యుద్ధానికి సిద్ధం’ అంటున్న పాక్‌ మంత్రి..  సింధు జలాలపై కొత్త డ్రామా..!
    02 Mon 09:37

    ‘యుద్ధానికి సిద్ధం’ అంటున్న పాక్‌ మంత్రి.. సింధు జలాలపై కొత్త డ్రామా..!

    • సింధు జలాల అంశంపై పాక్ రక్షణ మంత్రి యుద్ధ హెచ్చరిక
    • నీటి హక్కులు జాతీయ భద్రతలో భాగమని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్య
    • ఉగ్రదాడి తర్వాతే ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్
    • ఉగ్రవాదంపై చర్యలే భారత ప్రధాన డిమాండ్
    • నీటి సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాక్‌
  • టెక్నాలజీతో అఘాయిత్యం.. ఏఐతో విద్యార్థినిని వేధించిన టీచర్ అరెస్ట్
    03 Mon 09:30

    టెక్నాలజీతో అఘాయిత్యం.. ఏఐతో విద్యార్థినిని వేధించిన టీచర్ అరెస్ట్

    • ఏఐ టూల్స్ వాడి విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసిన ట్యూషన్ టీచర్
    • అశ్లీల చిత్రాలతో బాలికను బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులు
    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
  • అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత చర్చలు.. కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే!
    04 Mon 09:24

    అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత చర్చలు.. కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే!

    • అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చలు
    • ట్రంప్ బెదిరింపుల కారణంగా చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్
    • ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైన సంప్రదింపులు
    • 60 రోజుల్లో తుది ఒప్పందానికి ఇరు దేశాల అంగీకారం
    • హ‌ర్మూజ్ జలసంధిలో ఘర్షణల నివారణకు ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్
  • అమెజాన్ అడవులు అంతరిస్తే ఇండియాలో రుతుపవనాలు ఆగిపోతాయా?
    05 Mon 09:20

    అమెజాన్ అడవులు అంతరిస్తే ఇండియాలో రుతుపవనాలు ఆగిపోతాయా?

    • నేడు ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం
    • గ్లోబల్ వాటర్ సైకిల్‌కు వర్షారణ్యాలే కీలకం
    • చెట్ల ట్రాన్స్‌పిరేషన్ ప్రక్రియతోనే మేఘాల నిర్మాణం
    • అడవుల నరికివేతతో ప్రపంచవ్యాప్తంగా కరవు ముప్పు
    • పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ సంస్థల పిలుపు
  • ఖమ్మంలో తీవ్ర విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
    06 Mon 09:13

    ఖమ్మంలో తీవ్ర విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

    • ఖమ్మంలో హృదయవిదారక ఘటన
    • ఇద్దరు కుమారులకు విషమిచ్చి, ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
    • చికిత్స పొందుతూ చిన్నారుల మృతి
    • భర్త తాగుడు, బెట్టింగ్ వేధింపులే కారణమని ఆరోపణలు
    • తండ్రి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు
  • ముంబై హైవేపై భయానక ప్రమాదం.. 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు బోల్తా!
    07 Mon 08:54

    ముంబై హైవేపై భయానక ప్రమాదం.. 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు బోల్తా!

    • ముంబై-వడోదర హైవేపై ఘటన
    • బర్త్‌డే పార్టీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం 
    • టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం
    • ప్రమాద తీవ్రతకు పూర్తిగా ధ్వంసమైన కారు
    • ఇద్దరు యువతీయువకులు అక్కడికక్కడే మృతి
  • `మెగా 158` సెట్స్‌లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్‌ప్రైజ్!
    08 Mon 08:50

    `మెగా 158` సెట్స్‌లో రామ్ చరణ్... తండ్రికి స్పెషల్ సర్‌ప్రైజ్!

    • ఫాదర్స్ డే నాడు చిరంజీవికి రామ్ చరణ్ సర్‌ప్రైజ్
    • 'మెగా 158' షూటింగ్ స్పాట్‌లో సందడి చేసిన చెర్రీ
    • చిరంజీవి కొత్త లుక్‌పై అభిమానుల్లో పెరిగిన ఆసక్తి
    • 'వాల్తేరు వీరయ్య' తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
  • నా జీవితంలో ఇద్దరే ముఖ్యం.. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్థానీ: జేడీ వాన్స్
    09 Mon 08:31

    నా జీవితంలో ఇద్దరే ముఖ్యం.. ఒకరు భారతీయురాలు, మరొకరు పాకిస్థానీ: జేడీ వాన్స్

    • అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో కీలక శాంతి చర్చలు
    • పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై జేడీ వాన్స్‌ ప్రశంసలు
    • నా భార్య ఫేవరెట్ భారతీయురాలు, మునీర్ ఫేవరెట్ పాకిస్థానీ అని వ్యాఖ్య
    • ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు
    • ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం
  • హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కార్మికుడు దుర్మరణం
    10 Mon 08:31

    హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కార్మికుడు దుర్మరణం

    • బడంగ్‌పేట్‌లో పేలుడు.. పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి
    • రసాయన పేలుడుగా అనుమానిస్తున్న పోలీసులు
    • పొట్టకూటి కోసం కొద్దిరోజుల క్రితమే నగరానికి వచ్చిన బాధితుడు
    • గోడౌన్ యజమానిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV