ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తనతో ప్రాక్టీస్ చేసిన అబ్బాయిలకు కృతజ్ఞతలు తెలిపిన టీమిండియా మహిళా సంచలనం
    01 Thu 14:45

    తనతో ప్రాక్టీస్ చేసిన అబ్బాయిలకు కృతజ్ఞతలు తెలిపిన టీమిండియా మహిళా సంచలనం

    • టి20ల్లో దుమ్మురేపుతున్న షెఫాలీ వర్మ
    • 147 స్ట్రయిక్ రేట్ తో విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన
    • న్యూజిలాండ్ పైనా మెరుపుదాడి
    • అబ్బాయిలతో ప్రాక్టీస్ వల్లే వేగంగా ఆడగలుగుతున్నట్టు వెల్లడి
  • గతనెల అత్యధికంగా టూవీలర్స్‌ అమ్ముడైంది ఈ నగరాల్లోనే.. హైదరాబాద్‌ ఏ స్థానంలో ఉందంటే?
    02 Mon 14:01

    గతనెల అత్యధికంగా టూవీలర్స్‌ అమ్ముడైంది ఈ నగరాల్లోనే.. హైదరాబాద్‌ ఏ స్థానంలో ఉందంటే?

    • మేలో ఢిల్లీ తొలి స్థానం
    • బెంగళూరు రెండు, హైదరాబాద్‌ మూడో స్థానం
    • బైక్‌ల మార్కెట్‌ వాటా 59.4 శాతం
    • ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వాటా పెరుగుతోంది
    • రాష్ట్రాల్లో యూపీ అగ్రస్థానం
  • టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న‌ ఫొటోలు!
    03 Mon 13:54

    టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న‌ ఫొటోలు!

    • ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విందుకు హాజరైన విజయ్, రష్మిక
    • విందు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ
    • సొంత గ్రామంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన విజయ్ దేవరకొండ
  • పశ్చిమాసియాలో శాంతికి మార్గం.. అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన‌ ప్రధాని మోదీ
    04 Mon 13:36

    పశ్చిమాసియాలో శాంతికి మార్గం.. అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన‌ ప్రధాని మోదీ

    • అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు ప్రకటన
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెర దించేందుకు అవగాహన
    • హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు ప్రకటించిన ట్రంప్
    • ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ.. శాంతి నెలకొనాలని ఆకాంక్ష
  • ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్‌ వ్యాఖ్యల దుమారం
    05 Mon 13:26

    ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్‌ వ్యాఖ్యల దుమారం

    • దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయన్న గెహ్లోట్‌
    • 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న కాంగ్రెస్‌ నేత
    • మత విద్వేషాలను అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని ఆరోపణ
    • హిందుత్వ మద్దతుదారులను రెచ్చగెట్టే గెలుస్తారా? అని ప్రశ్న
    • కాంగ్రెస్‌కు హిందుత్వ అంటే ద్వేషమంటూ బీజేపీ మండిపాటు
  • వర్షం పడితే చాయ్‌, పకోడీలు ఎందుకు గుర్తొస్తాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే..
    06 Mon 13:25

    వర్షం పడితే చాయ్‌, పకోడీలు ఎందుకు గుర్తొస్తాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే..

    • జ్ఞాపకాలను గుర్తు చేసే వర్షం
    • చల్లటి వాతావరణంలో వేడి ఆహారం తినాలనే కోరిక
    • ఆకలిని పెంచే మట్టి పరిమళం 
    • పకోడీల టెక్స్చర్‌తో ప్రత్యేక అనుభూతి
    • చాయ్‌, పకోడీలు రుచికి చక్కని జోడీ
  • ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులకు సీఎం రేవంత్ సందేశం
    07 Mon 13:15

    ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులకు సీఎం రేవంత్ సందేశం

    • వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం
    • ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సర్కార్
    • వారంలో మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ
    • విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సందేశం
    • రాష్ట్రవ్యాప్తంగా 1,269 పాఠశాలల్లో 1.44 లక్షల మందికి ప్రయోజనం
  • ఢిల్లీ మెడలు వంచుతామంటారు.. ఇక్కడికొచ్చి సైలెంట్ అవుతారు: పవన్ చురకలు
    08 Mon 12:59

    ఢిల్లీ మెడలు వంచుతామంటారు.. ఇక్కడికొచ్చి సైలెంట్ అవుతారు: పవన్ చురకలు

    • ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం' ప్రత్యేక సమావేశం
    • అధికారం కోసం పార్టీ పెట్టలేదని పవన్ కల్యాణ్ స్పష్టీక‌ర‌ణ‌
    • దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యమని వెల్లడి
    • తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదన్న జ‌న‌సేనాని
    • విభజన జరిగిన తీరుపైనే తన ఆవేదన అని వ్యాఖ్య
  • మాయమైపోయిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 64 శాతం లోటు వర్షపాతం
    09 Mon 12:56

    మాయమైపోయిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 64 శాతం లోటు వర్షపాతం

    • 53.7 మి.మీ.కి బదులు 19.2 మి.మీ. కురిసిన వర్షం
    • ఉపగ్రహ చిత్రాల్లో బలహీన రుతుపవనాలు
    • మధ్య, దక్షిణ భారతంలో వర్షాల కొరత
    • ఎగువ వాతావరణ గాలుల ప్రభావమే కారణం
    • వారాంతంలో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్న ఐఎండీ
  • మోదీ పర్యటనకు ‘ధురంధర్‌’ టచ్‌.. మేక్రాన్‌ ఆసక్తికర పోస్ట్‌
    10 Mon 12:39

    మోదీ పర్యటనకు ‘ధురంధర్‌’ టచ్‌.. మేక్రాన్‌ ఆసక్తికర పోస్ట్‌

    • ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ
    • అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ
    • పర్యటన వివరాలను వీడియో రూపంలో పోస్ట్‌ చేసిన మేక్రాన్‌
    • బ్యాగ్రౌండ్‌లో ధురంధర్‌ పాట
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV