ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణ.. ఢిల్లీ హింసలో గాయపడిన వారికి చికిత్సకు ఆదేశాలు
    01 Wed 09:16

    అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణ.. ఢిల్లీ హింసలో గాయపడిన వారికి చికిత్సకు ఆదేశాలు

    • ఢిల్లీలో చెలరేగిన హింస
    • గాయపడిన వందలాదిమంది
    • కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశం
  • పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ
    02 Fri 11:02

    పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ

    • రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్
    • వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
    • పండు మాస్టర్‌కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు
    • పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి
    • ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • డీకే శివకుమార్‌కు షాక్‌.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా
    03 Fri 10:59

    డీకే శివకుమార్‌కు షాక్‌.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా

    • మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా
    • బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి
    • డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ
    • కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం
    • ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన
  • మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్
    04 Fri 10:54

    మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్

    • 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు 
    • రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి
    • ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ
    • పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు
  • టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు!
    05 Fri 10:28

    టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు!

    • సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి కొత్త సారథి నియామకం
    • వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మకు దక్కనున్న అవకాశం
    • సూర్యకుమార్ పేలవ ఫామ్ కారణంగా బీసీసీఐ నిర్ణయం
    • జూన్ 7న జరిగే సమావేశంలో అధికారిక ప్రకటన
  • మంత్రి నారా లోకేశ్‌ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా
    06 Fri 10:26

    మంత్రి నారా లోకేశ్‌ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా

    • నేడు వీజే జూనియర్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా
    • 950కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూల నిర్వహణ
    • ఎంపికైన వారికి రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం
  • ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
    07 Fri 10:20

    ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

    • లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
    •  ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు
    •  5.25 శాతంగా రెపో రేటు
    •  అదానీ, ఐసీఐసీఐ లాభాలు
    •  డాలర్‌తో రూపాయి బలోపేతం
  • ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు!
    08 Fri 10:18

    ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు!

    • ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్‌
    • యురేనియం విషయంలో ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు
    • శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్‌ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం
    • దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి
    • అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం
  • నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
    09 Fri 10:14

    నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

    • సీఫుడ్ ఎగుమతులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్ర‌బాబు
    • పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి, సైకిల్ తొక్క‌నున్న‌ సీఎం
    • విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్షా సమావేశం
    • మత్స్య రంగం అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్కెట్లపై సదస్సులో చర్చ
  • సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో రాహుల్.. సరికొత్త రాజకీయ వ్యూహంపై చర్చ
    10 Fri 10:08

    సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో రాహుల్.. సరికొత్త రాజకీయ వ్యూహంపై చర్చ

    • డొనాల్డ్ ట్రంప్ శైలితో రాజకీయ పోలిక
    • ప్రధాని మోదీపై విదేశీ ప్రభావ ఆరోపణలు
    • వ్యూహాత్మక ప్రచారంగా కాంగ్రెస్ సమర్థన
    • ప్రతిపక్ష నేత విశ్వసనీయతపై బీజేపీ ప్రశ్నలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV