ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'వి' సినిమా నుంచి హృద్యంగా సాగిపోయే అందమైన గీతం ఇదిగో!
    Mon 19:10

    'వి' సినిమా నుంచి హృద్యంగా సాగిపోయే అందమైన గీతం ఇదిగో!

    • నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో 'వి' మూవీ
    • మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం
    • 'సిరివెన్నెల' సాహిత్య సొబగులతో 'మనసు మరీ' అంటూ సాగే అందమైన పాట రిలీజ్
    Read full story
  • చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాం: 'మహానాడు'లో పెమ్మసాని
    Thu 19:19

    చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాం: 'మహానాడు'లో పెమ్మసాని

    • మహానాడులో పెమ్మసాని ప్రసంగం
    • అమరావతికి కేంద్రం రూ.15,000 కోట్లు కేటాయించిందన్న పెమ్మసాని
    • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
    • విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్ల కేంద్ర సహాయం అందిందని వివరణ
    Read full story
  • వ్యవసాయం కోసం ఉద్యోగం వదిలిన టెక్కీ.. తోటలో పిడుగుపాటుకు గురై మృతి
    Thu 19:19

    వ్యవసాయం కోసం ఉద్యోగం వదిలిన టెక్కీ.. తోటలో పిడుగుపాటుకు గురై మృతి

    • మైసూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందిన టెక్కీ రోషన్ బాలకృష్ణ
    • వ్యవసాయంపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా
    • స్నేహితుడితో కలిసి వ్యవసాయం ప్రారంభించిన రోషన్
    Read full story
  • షారుఖ్, ఐశ్వర్య, ఎన్టీఆర్‌ను వెనక్కినెట్టిన యువ నటుడు...  ఎవరీ యుధ్ వీర్ ఆహ్లావత్?
    Thu 19:06

    షారుఖ్, ఐశ్వర్య, ఎన్టీఆర్‌ను వెనక్కినెట్టిన యువ నటుడు... ఎవరీ యుధ్ వీర్ ఆహ్లావత్?

    • ఐఎండీబీ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో యువ నటుడు యుధ్వీర్ అహ్లావత్ నెం.1
    • షారుఖ్ ఖాన్, విజయ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లను అధిగమించిన యుధ్వీర్
    • నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'కర్తవ్య' చిత్రంలో నటనకు విశేష ప్రజాదరణ
    • టీనేజ్ కాంట్రాక్ట్ కిల్లర్‌ పాత్రలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైనం
    • ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల యూజర్ల ఆధారంగా ఐఎండీబీ ర్యాంకింగ్
    Read full story
  • యువతకు అవకాశాల వెల్లువ.. నైపుణ్యాలతో సిద్ధంగా ఉండండి: జెన్-జీతో మంత్రి లోకేష్
    Thu 18:46

    యువతకు అవకాశాల వెల్లువ.. నైపుణ్యాలతో సిద్ధంగా ఉండండి: జెన్-జీతో మంత్రి లోకేష్

    • రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్న మంత్రి లోకేష్
    • అవకాశాలకు అనుగుణంగా యువతను నైపుణ్య వనరులుగా తీర్చిదిద్దుతాం
    • సోషల్ మీడియాలోని ఫేక్ కంటెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచన
    • విజయానికి దగ్గరి దారులు లేవని, కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నారు
    • యువత రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ అవకాశాలు కల్పిస్తుందని పిలుపు
    Read full story
  • సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు!
    Thu 18:36

    సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు!

    • టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర పలికిన ధర
    • పాన్ మక్తాలోని సర్వే నెంబర్‌లోని 6 ఎకరాల 29 గుంటలకు వేలం
    • వేలంలో భూమిని దక్కించుకున్న గౌర వెంచర్స్
    Read full story
  • అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు: అచ్చెన్నాయుడు
    Thu 18:13

    అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు: అచ్చెన్నాయుడు

    • జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న అచ్చెన్న
    • చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే 2019లో టీడీపీకి నష్టం జరిగిందని వ్యాఖ్య
    • వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా పాతిపెడదామన్న అచ్చెన్న
    Read full story
  • కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చింది: అశ్వినీ వైష్ణవ్
    Thu 18:11

    కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చింది: అశ్వినీ వైష్ణవ్

    • త్వరలో కాజీపేటలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడి
    • రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందన్న మంత్రి
    • ఇక్కడ తయారయ్యే రైళ్లను స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగిస్తామన్న మంత్రి
    Read full story
  • థైరాయిడ్ సమస్యలా? మీ డైట్‌లో ఈ ఫుడ్స్ తప్పనిసరి!
    Thu 17:52

    థైరాయిడ్ సమస్యలా? మీ డైట్‌లో ఈ ఫుడ్స్ తప్పనిసరి!

    • శరీర జీవక్రియల్లో థైరాయిడ్ గ్రంథి పాత్ర కీలకం
    • థైరాయిడ్ ఆరోగ్యానికి కొన్ని పోషకాలు అత్యంత అవసరం
    • పాలు, గుడ్లు, చేపలు హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి
    • ఆకుకూరలు, నట్స్, గింజలు జీవక్రియలను మెరుగుపరుస్తాయి
    • ఆహారంతో పాటు వైద్య సలహా తప్పనిసరి అని నిపుణుల సూచన
    Read full story
  • జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్ దర్శన్
    Thu 17:51

    జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్ దర్శన్

    • తాను గాయపడిన సింహాన్ని అంటూ దర్శన్ వ్యాఖ్యలు
    • 8 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న క్రైస్తవ మత ప్రచారకుడు
    • పోలీసులు, జైలు సిబ్బంది గౌరవంగా చూసుకున్నారని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV