Mon 15:24 యూఎస్ లో దుమ్ము రేపేస్తున్న 'భీష్మ' తెలుగు రాష్ట్రాల్లో భారీగా 'భీష్మ' వసూళ్లు యూఎస్ లోను అదే జోరు 'అ ఆ' తరువాత నితిన్ కి పెద్ద హిట్ Read full story
Fri 08:33 బీజేవైఎం నేత హత్య కేసు: ఆరుగురికి మరణశిక్ష విధించిన కోర్టు బీజేపీ యువమోర్చా నేత వెంకటేశ్ కురుబర హత్య కేసులో సంచలన తీర్పు ఆరుగురు దోషులకు మరణశిక్ష విధించిన గంగావతి కోర్టు దోషులకు రూ. 3 లక్షల చొప్పున జరిమానా వ్యక్తిగత కక్షల కారణంగా గతేడాది హత్య Read full story
Fri 08:23 ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. స్టేట్ టాపర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి! 599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్ ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం పరీక్షలకు ముందు టైఫాయిడ్ వచ్చినా సత్తా చాటిన టాపర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు Read full story
Fri 08:21 నర్మదా నదిలో ఘోర విషాదం: పర్యాటకుల బోటు బోల్తా.. ఏడుగురి మృతి జబల్‌పూర్‌లోని బార్గీ డ్యామ్‌లో పర్యాటకుల బోటు బోల్తా ఆకస్మిక తుఫాను కారణంగానే ప్రమాదం ప్రాణాలతో బయటపడిన 15 మంది పర్యాటకులు ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు Read full story
Fri 07:58 పటాన్‌చెరులో రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎండ వేడికి తట్టుకోలేక ఒకటి మృతి, పలు కుక్కలకు అస్వస్థత జంతు ప్రేమికుల చొరవతో 8 శునకాలను కాపాడిన వైనం ఘటనపై మిస్టరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిగిలిన వాటి ఆచూకీ కోసం వలంటీర్ల గాలింపు Read full story
Fri 07:41 డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా... అయితే ఇది మీకోసమే! అతిగా డ్రై ఫ్రూట్స్ తింటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్న నిపుణులు బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, బ్లడ్ షుగర్ పెరుగుదల ప్రధాన దుష్ప్రభావాలు రోజుకు 20 నుంచి 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలని నిపుణుల సూచన డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి Read full story
Fri 07:30 కోల్‌కతాలో హైడ్రామా.. అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నడుమ స్ట్రాంగ్‌రూమ్ వద్దకు మమతా బెనర్జీ కోల్‌కతాలో మూడు గంటలకు పైగా స్ట్రాంగ్‌రూమ్ వద్దే ఉన్న సీఎం ఈవీఎంలను ముట్టుకుంటే ప్రాణాలకు తెగించి పోరాడతామని హెచ్చరిక మమత ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల కమిషన్, ఇది డ్రామా అన్న బీజేపీ 4న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు Read full story
Fri 07:12 రూ.45 లక్షలు, ఉద్యోగం కోసం పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడిన దత్త పుత్రిక దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి, బాత్రూంలో పడిందని నాటకం అనుమానంతో బంధువుల ఫిర్యాదు.. విచారణలో నేరం అంగీకారం Read full story
Fri 06:57 వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. సిలిండర్‌పై రూ.993 పెంపు ఢిల్లీలో రూ.3,071కి చేరిన 19 కేజీల సిలిండర్ ధర గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో లేని మార్పు హోటళ్లు, రెస్టారెంట్లపై గణనీయంగా పెరగనున్న నిర్వహణ వ్యయం అంతర్జాతీయ పరిణామాలే ధరల పెంపునకు కారణం Read full story
Fri 06:34 నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. 287 మందితో తుది జాబితా? ట్రంప్ పేరును సూచన ప్రాయంగా వెల్లడించిన నోబెల్ కమిటీ సెక్రటరీ తుది జాబితాలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయన్న క్రిస్టియన్ బెర్గ్ హార్ప్‌వికెన్ ట్రంప్‌ను నామినేట్ చేసిన కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ Read full story