Rashmi Gautam: ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ చేసిన యాంకర్‌ రష్మీ.. వీడియో వైరల్

Anchor Rashmi Gautam and her friends celebration moments
  • తన స్నేహితులతో కలిసి  ఆడుతూ పాడుతూ ఎంజాయ్
  • కారులో ప్రయాణిస్తోన్న సమయంలో వీడియో 
  • జబర్దస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ
తన స్నేహితులతో కలిసి కారులో ఆడుతూ పాడుతూ జబర్దస్త్‌ యాంకర్ రష్మి రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఓ కారులో ఓ పాటకు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆమె డ్యాన్స్ వేసింది. కారులో ప్రయాణిస్తోన్న సమయంలో ఈ వీడియో తీసుకున్నారు.

జబర్దస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ పలు సినిమాల్లోనూ నటించింది. షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగుల్లోనూ కనపడుతూ సందడి చేస్తోంది. ఆమె ఎక్కడ కనపడినా సెల్పీల కోసం అభిమానులు ఎగబడుతుంటారు.  
Rashmi Gautam
Jabardasth
Viral Videos

More Telugu News