తలవంచి తాళి కట్టించుకునేది అతనితోనే... ఎవరో మాత్రం ఇంకా తెలియదు: అనుష్క
- అనుష్కపై పలు రకాల వదంతులు
- పెళ్లి విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయం
- ఎవరిని చూపిస్తే వారినే చేసుకుంటానన్న అనుష్క
తనకు పెళ్లంటూ జరిగితే, పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటానని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తారో, వారి ముందు తల వంచుకుని కూర్చుని తాళి కట్టించుకుంటానని చెబుతోందీ బెంగళూరు భామ. పెళ్లిపై పేరెంట్స్ దే తుది నిర్ణయమని, అందులో సందేహం లేదని అంటోంది. అయితే, అతను ఎవరన్న విషయం మాత్రం తనకు తెలియదని అంది. ఇక ఇప్పటికైనా అనుష్కపై అసత్య ప్రచారం ఆగుతుందో.. లేదో వేచి చూడాలి.