ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
- తండ్రేమో ఆస్తి లక్ష కోట్లని ప్రకటించాడు
- చిట్టినాయుడేమో అందరి కళ్లలో దుమ్ముకొడతాడు
- ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ
'తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పటిదాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ' అని విమర్శలు గుప్పించారు.