మీరు పెంచుతున్న వారు.. మిమ్మల్ని కాటువేసేందుకు రెడీగా ఉన్నారు: కేసీఆర్‌పై లక్ష్మణ్ ఫైర్
- ఒవైసీ మెప్పు కోసమే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం
- బంగ్లాదేశ్, పాకిస్థాన్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానం చేయాలి
- మీకసలు రాజ్యాంగం తెలుసా?
మత వివక్షకు గురైన వారికి, శరణార్థులకు భద్రత కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే బంగ్లాదేశ్, పాకిస్థాన్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానం చేయాలని సవాలు విసిరారు. మజ్లిస్ నేతలను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని, కానీ ఆ పార్టీ నాయకులు కాటు వేసేందుకు రెడీగా ఉన్నారని లక్ష్మణ్ ఆరోపించారు.