'తలైవి'లో శోభన్ బాబుగా జిషు సేన్ గుప్తా
- జయలలితగా కంగనా రనౌత్
- ఎంజీఆర్ గా అరవింద్ స్వామి
- తెలుగు .. హిందీ భాషల్లోను విడుదల
ఇక జయలలిత, శోభన్ బాబు మధ్య ప్రత్యేకమైన అనుబంధం వుందని అంటారు. ఆ విషయాలను కూడా ఈ సినిమాలో చూపించనున్నారట. శోభన్ బాబు పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అశ్వద్ధామ'లో జిషు సేన్ గుప్తా ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను 'తలైవి' విడుదల కానుంది.