• రెండో పెళ్లి చేసుకోబోతున్న నిర్మాత దిల్ రాజు?
    Thu 14:35

    రెండో పెళ్లి చేసుకోబోతున్న నిర్మాత దిల్ రాజు?

    • 30 ఏళ్ల యువతితో దిల్ రాజు వివాహం
    • మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య మృతి
    • భార్య మరణంతో కుంగిపోయిన దిల్ రాజు
  • బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు
    Tue 17:27

    బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు

    • పోలీస్ యంత్రాంగం అధికార పక్షానికి కొమ్ముకాస్తోందన్న రాంచందర్ రావు
    • బీజేపీ కార్యకర్తలపై పోలీసులే దాడులకు పాల్పడుతున్నారని మండిపాటు
    • ఈ దాడులపై రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్
    • తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడి
  • రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల
    Tue 17:24

    రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల

    • జూన్ నెల దర్శన కోటాపై టీటీడీ కీలక ప్రకటన
    • మార్చి 18న ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
    • మార్చి 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
    • వివిధ తేదీల్లో అంగప్రదక్షిణ, శ్రీవాణి, వృద్ధుల దర్శన టోకెన్లు
    • తిరుమల, తిరుపతి గదుల కోటాను మార్చి 24న రిలీజ్ చేయనున్న టీటీడీ
  • నాకు నయనతార కావాలన్న కలను నెరవేరుస్తారా?: అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం
    Tue 17:23

    నాకు నయనతార కావాలన్న కలను నెరవేరుస్తారా?: అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం

    • విల్లుపురంలో మహిళల భద్రత కోసం నిరసన కార్యక్రమం
    • సీఎం స్టాలిన్ కలలు నెరవేర్చుతానని చెబుతున్నారని అన్నాడీఎంకే ఎంపీ విమర్శ
    • నాకు నయనతార కావాలని అడిగితే నెరవేరుస్తారా అని ప్రశ్న
    • ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా అంటే చేస్తారా ఆ కలను తీరుస్తారా అని నిలదీత
    • నయనతారను లాగడంపై అన్నాడీఎంకే ఎంపీపై విమర్శలు
  • మహిళలపై కేటీఆర్‌కు చిన్నచూపు: మంత్రి సీతక్క
    Tue 17:18

    మహిళలపై కేటీఆర్‌కు చిన్నచూపు: మంత్రి సీతక్క

    • మహిళలను ఎదగనివ్వాలనే ఆలోచన కేటీఆర్‌కు లేదన్న సీతక్క
    • అభయ హస్తం నిధులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపణ
    • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
  • ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు
    Tue 17:03

    ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు

    • రాష్ట్రంలో ఎల్పీజీ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ప్రస్తుతం 14 వేల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని వెల్లడి
    • సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలని అధికారులకు ఆదేశం
    • ప్రపంచ సంక్షోభాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా
    • కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా అందించేందుకు ప్రణాళికలు
  • ఈవీఎంలు మార్చేశారని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా... ఇప్పుడు మద్దత్వివండి!: షర్మిల
    Tue 16:51

    ఈవీఎంలు మార్చేశారని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా... ఇప్పుడు మద్దత్వివండి!: షర్మిల

    • సీఈసీ జ్ఞానేశ్వర్‌పై అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలని జగన్‌కు షర్మిల సవాల్
    • విజయనగరం జిల్లా పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షురాలి వ్యాఖ్యలు
    • ఈవీఎంలపై దొంగ ఏడుపులు ఏడ్చారని, ఇప్పుడు చిత్తశుద్ధి చూపాలని డిమాండ్
    • మోదీకి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలని జగన్‌పై విమర్శలు
  • జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం.. పార్టీ నేతలకు శ్రీధర్ బాబు కీలక సూచన
    Tue 16:50

    జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం.. పార్టీ నేతలకు శ్రీధర్ బాబు కీలక సూచన

    • జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడన్న శ్రీధర్ బాబు
    • పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పనిచేశారన్న మంత్రి
    • అలాంటి నాయకుడి బాధ్యత టీపీసీసీ చీఫ్‌దే అన్న మంత్రి
    • ఎవరికో చెప్పి మాట్లాడిస్తామంటే కుదరదని వ్యాఖ్య
    • పీసీసీ అధ్యక్షుడి నియామకం ఏఐసీసీ తీసుకుంటుందన్న మంత్రి
  • బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ ఉండాల్సిందే: కంగనా రనౌత్
    Tue 16:34

    బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ ఉండాల్సిందే: కంగనా రనౌత్

    • వివాదాస్పదమైన 'కేడీ.. ది డెవిల్' సినిమాలోని పాట
    • అశ్లీలతతో బాలీవుడ్ తన స్థాయిని దిగజార్చుకుంటోందన్న కంగనా రనౌత్
    • దేశమంతా ఛీకొడుతున్నా వారికి సిగ్గు ఉన్నట్లు లేదని వ్యాఖ్య
  • రెండో రోజూ మార్కెట్ల జోరు... మెటల్, ఆటో షేర్ల అండతో లాభాల్లో సూచీలు
    Tue 16:26

    రెండో రోజూ మార్కెట్ల జోరు... మెటల్, ఆటో షేర్ల అండతో లాభాల్లో సూచీలు

    • వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • 568 పాయింట్లు పెరిగి 76,070 వద్ద స్థిరపడిన సెన్సెక్స్
    • 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద ముగిసిన నిఫ్టీ
    • మెటల్, ఆటో షేర్లలో కొనుగోళ్ల జోరు, ఐటీ రంగం డీలా
    • తగ్గిన మార్కెట్ అస్థిరత, కీలక స్థాయిలకు చేరిన సూచీలు