Wed 12:23 పవన్ కోసం పవర్ఫుల్ టైటిల్ .. 'విరూపాక్ష' చారిత్రక నేపథ్యంలో క్రిష్ సినిమా బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్ కథానాయిక విషయంలో రావాల్సిన స్పష్టత Read full story
Mon 10:30 'కర' ఈవెంట్‌లో అనూహ్య ఘటన.. మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ ఇదే! హైదరాబాద్‌లో జరిగిన 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ధనుష్‌ను చూసి మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని అభిమానిని పైకి లేపి ఫొటో దిగిన ధనుష్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో Read full story
Mon 10:25 స్టాక్ మార్కెట్లకు శుభారంభం.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో ప్రారంభం 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ 24,000 స్థాయిని దాటిన నిఫ్టీ రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం పెరిగిన ముడిచమురు ధరలు Read full story
Mon 10:23 ఇస్రో వ్యోమగాముల ఎంపికలో మార్పులు.. ఇకపై పౌరులకూ ఛాన్స్ తొలిసారిగా పౌరులను వ్యోమగాములుగా ఎంపిక చేయనున్న ఇస్రో రెండో బ్యాచ్‌లో నలుగురు పౌర నిపుణులకు అవకాశం గగన్‌యాన్ నాలుగో మిషన్ నుంచి పౌరులు అంతరిక్షంలోకి భవిష్యత్ స్పేస్ స్టేషన్ కోసం 40 మందితో వ్యోమగాముల బృందం Read full story
Mon 10:18 కొడుకుగా సూపర్.. కానీ భర్తగా కాదు: గోవిందాతో బంధంపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు కొడుకుగా గోవిందా ఓకే, భర్తగా వద్దంటున్న భార్య సునీత కుటుంబం కోసమే బతికారు, జీవితాన్ని ఆస్వాదించలేదని వెల్లడి తనపై పెద్ద కుట్ర జరుగుతోందన్న గోవిందా గతంలోనూ గోవిందా వివాహేతర సంబంధాలపై సునీత ఆరోపణలు Read full story
Mon 10:15 విజయవాడ వద్ద ప్రైవేటు బస్సు నిర్వాకం.. ప్రయాణికులకు తీవ్ర అవస్థలు హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తున్న బస్సులో ఘటన డీజిల్ అయిపోయిందంటూ ప్రయాణికులను వదిలేసిన డ్రైవర్ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ప్రయాణికుల అవస్థలు యాజమాన్యం స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు Read full story
Mon 10:11 ఎక్సైజ్ కేసులో కీలక మలుపు.. విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్ హైకోర్టు విచారణకు హాజరుకాబోనని జడ్జికి లేఖ రాసిన కేజ్రీవాల్ న్యాయంపై నమ్మకం పోయిందని, సత్యాగ్రహ మార్గాన్ని ఎంచుకున్నానని వెల్లడి వ్యక్తిగతంగా కానీ, లాయర్ ద్వారా కానీ విచారణకు రాబోనున్న ‘ఆప్’ చీఫ్ జడ్జిని మార్చాలన్న తన అభ్యర్థనను గతంలో కోర్టు తోసిపుచ్చిందని వెల్లడి జస్టిస్ స్వర్ణకాంత నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని ప్రకటన Read full story
Mon 09:51 యుద్ధం ఆపి, జలసంధి తెరుస్తాం.. అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరిన ఇరాన్ ప్రతిపాదనపై చర్చించేందుకు తన భద్రతా బృందంతో ట్రంప్ ఉన్నతస్థాయి సమావేశం ఇరాన్‌పై నావికా దిగ్బంధనం కొనసాగిస్తామని స్పష్టం చేసిన ట్రంప్ చర్చల్లో పట్టు కోల్పోతామనే ఉద్దేశంతో ప్రతిపాదనకు అమెరికా విముఖత Read full story
Mon 09:49 హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ' హైదరాబాద్ అభివృద్ధికి 'హెచ్-సిటీ' పేరిట ప్రభుత్వ కొత్త ప్రణాళిక మౌలిక వసతుల కోసం రూ.7,042 కోట్లకు పరిపాలనా అనుమతులు కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.1,090 కోట్లు ముగింపు దశకు నల్గొండ ఎక్స్ రోడ్స్-ఐఎస్ సదన్ ఫ్లైఓవర్ పనులు పెండింగ్ పనుల పూర్తితో నగరంలో ట్రాఫిక్ రహిత ప్రయాణం లక్ష్యం Read full story
Mon 09:46 తాడిపత్రిలో హిజ్రా దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్! తాడిపత్రి రైల్వే గేట్ వద్ద పట్టాలపై హిజ్రా మృతదేహం మల్లిక అనే హిజ్రాను హత్య చేశారని తోటివారి ఆరోపణ గ్రూపు తగాదాల వల్లే హత్య జరిగిందని పోలీసుల అనుమానం ఘటనపై ముగ్గురు హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్‌కు సంబంధించి కీలకంగా సీసీటీవీ ఫుటేజీ Read full story