ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీరుపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆశ్చర్యం!
    Tue 07:40

    మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీరుపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆశ్చర్యం!

    • మహంకాళి ఆలయ అభివృద్ధి కోసం సీఎంను కలిసిన అక్బరుద్దీన్
    • ఆయన నిజంగానే మంచి మనిషిగా మారిపోయారా? అంటూ తస్లీమా ఆశ్చర్యం
    • గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన రచయిత్రి
    Read full story
  • ఇది కొత్త రియాలిటీ... దీన్ని ప్రోత్సహిద్దాం: సీఎం చంద్రబాబు
    Wed 17:41

    ఇది కొత్త రియాలిటీ... దీన్ని ప్రోత్సహిద్దాం: సీఎం చంద్రబాబు

    • వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పిలుపు
    • పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని 8 సూచనలను పాటిద్దామన్న ముఖ్యమంత్రి
    • పెట్రోల్ వాడకం, విదేశీ పర్యటనలు తగ్గించుకుని దుబారాకు అడ్డుకట్ట వేయాలని సూచన
    • అమరావతిలో బైసర్ ఇనిస్టిట్యూట్, కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
    • క్వాంటమ్ వ్యాలీతో అమరావతి నుంచి ప్రపంచానికి కంప్యూటర్లు అందిస్తామన్న సీఎం
    Read full story
  • అవతార్-3... ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ!
    Wed 17:40

    అవతార్-3... ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ!

    • గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన అవతార్-3
    • జూన్ 24న డిస్నీప్లస్ వేదికగా స్ట్రీమింగ్
    • అదే రోజున భారత్ లో జియో స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం
    Read full story
  • పాక్, సౌదీనే కాదు.. ఆ కూటమిలో ఇంకొన్ని దేశాలు చేరుతున్నాయట!
    Wed 17:26

    పాక్, సౌదీనే కాదు.. ఆ కూటమిలో ఇంకొన్ని దేశాలు చేరుతున్నాయట!

    • పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
    • సౌదీ అరేబియాతో ఉన్న ఒప్పందంలోకి టర్కీ, ఖతార్
    • ఇస్లామిక్ నాటో తరహా కూటమి ఏర్పాటుపై సంకేతాలు
    • ఈ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదన్న పాకిస్థాన్
    • పరిణామాలను గమనిస్తున్నామని స్పష్టం చేసిన భారత్
    Read full story
  • ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు నట్టికుమార్ రాజీనామా.. కౌన్సిల్ తీరుపై విమర్శలు
    Wed 17:25

    ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు నట్టికుమార్ రాజీనామా.. కౌన్సిల్ తీరుపై విమర్శలు

    • నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ విధానం అమలులో కౌన్సిల్ విఫలమయిందన్న నట్టికుమార్
    • దీనివల్ల చిన్న, మధ్యతరగతి నిర్మాతలు నష్టపోతున్నారని ఆవేదన
    • ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో జవాబుదారీతనం లోపించిందని విమర్శ
    Read full story
  • సూపర్‌ షి ఐలాండ్.. ఈ దీవి స్త్రీలకు మాత్రమే
    Wed 17:21

    సూపర్‌ షి ఐలాండ్.. ఈ దీవి స్త్రీలకు మాత్రమే

    • 2017లో మహిళలకు మాత్రమే ప్రారంభించిన క్రిస్టినా రోత్
    • 8.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపం
    • ఫిన్‌లాండ్ సమీపంలోని బాల్టిక్ సముద్రంలో మహిళలకు ప్రత్యేక ప్రదేశం
    Read full story
  • గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన విద్యార్థిని
    Wed 17:04

    గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన విద్యార్థిని

    • మంగళూరులో రూ. 35 లక్షల విలువైన గంజాయితో బీసీఏ విద్యార్థిని అరెస్ట్
    • నిందితురాలు సుహానా నుంచి 1.40 కిలోల హైబ్రిడ్ గంజాయి స్వాధీనం
    • చెన్నై నుంచి గంజాయి తెచ్చి విద్యార్థులకు అమ్ముతున్నట్టు గుర్తింపు
    • నిందితురాలిపై గతంలోనూ బెంగళూరు, మంగళూరులో పలు కేసులు ఉన్నాయి
    • కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ముల్కి పోలీసులు
    Read full story
  • బండి సంజయ్ కుమారుడు దేశం దాటి పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి: కవిత
    Wed 16:59

    బండి సంజయ్ కుమారుడు దేశం దాటి పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి: కవిత

    • కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలన్న కవిత
    • మోదీతో బండి సంజయ్ వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలు పంపిందని వ్యాఖ్య
    • తెలంగాణలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే తమ పార్టీ పుట్టిందన్న కవిత
    Read full story
  • మెటల్ షేర్ల మెరుపు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
    Wed 16:45

    మెటల్ షేర్ల మెరుపు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    • తీవ్ర ఒడుదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మార్కెట్లకు మద్దతు
    • ఐటీ, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి
    • బ్రాడర్ మార్కెట్లలో కూడా సానుకూల ధోరణి
    • అంతర్జాతీయ పరిణామాలపై ఇన్వెస్టర్ల దృష్టి
    Read full story
  • సక్సెస్ వేరు, సంతృప్తి వేరు.. కెనడా డ్రీమ్ లైఫ్ వదిలి భారత్‌కు వస్తున్న యువతి
    Wed 16:38

    సక్సెస్ వేరు, సంతృప్తి వేరు.. కెనడా డ్రీమ్ లైఫ్ వదిలి భారత్‌కు వస్తున్న యువతి

    • కెనడాలో ఉన్నత చదువులు, మంచి కెరీర్‌తో స్థిరపడ్డ గోవా యువతి
    • విజయం మాత్రమే పూర్తి సంతృప్తిని ఇవ్వదంటూ భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయం
    • సొంతగడ్డపై అర్థవంతమైన జీవితం గడపాలని ఆకాంక్ష
    • గోవాలో ఫ్యాషన్ లేబుల్, కమ్యూనిటీ ఈవెంట్లు నిర్వహించాలని ప్రణాళిక
    • విదేశాలకు వెళ్లడమే సక్సెస్ కాదంటున్న యువతరం ఆలోచనలకు నిదర్శనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV