ఖరారైన డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన!
- 24, 25 తేదీల్లో పర్యటన
- రక్షణ రంగంపై మోదీతో చర్చలు
- ట్రంప్ తో పాటు రానున్న మెలానియా
ఇక ఈ పర్యటనలో భాగంగా రక్షణ రంగం బలోపేతంపై ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. ట్రంప్ తో పాటు ఇండియాకు రానున్న మెలానియా, ఢిల్లీతో పాటు అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని భారత అధికారులకు శ్వేతసౌధం నుంచి వర్తమానం అందింది.