ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇక ఫోన్ చేస్తూ డ్రైవ్ చేస్తే సరాసరి జైలుకే!
    01 Mon 08:54

    ఇక ఫోన్ చేస్తూ డ్రైవ్ చేస్తే సరాసరి జైలుకే!

    • పెరుగుతున్న సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు
    • ఢిల్లీలో అత్యధికం,  ఆ తర్వాతి స్థానంలో ముంబై
    • తీవ్రంగా పరిగణిస్తున్న న్యాయస్థానాలు
  • అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్
    02 Fri 17:19

    అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్

    • ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు
    • ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్న
    • ఈ గొడవలు ఎందుకంటూ ప్రశ్న
  • సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్‌.. ఎవరీ ఝాంగ్‌ యిమింగ్‌?
    03 Fri 17:17

    సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్‌.. ఎవరీ ఝాంగ్‌ యిమింగ్‌?

    • 92.8 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుల్లో రెండో స్థానానికి ఝాంగ్‌ యిమింగ్‌
    • టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌ వ్యవస్థాపకుడే ఈ సంపన్నుడు
    • చిన్న రూమ్‌లో ప్రారంభమైన బైట్‌డాన్స్‌
    • దౌబావో ఏఐ చాట్‌బాట్‌తో మరింత సక్సెస్‌
    • ఆసియా కుబేరుల జాబితాలో అదానీకి అగ్రస్థానం
  • ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    04 Fri 17:13

    ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
    • ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించిన కేంద్ర బ్యాంకు
    • రూపాయికి మద్దతుగా పలు కీలక చర్యలు ప్రకటించిన ఆర్‌బీఐ
  • తుమ్మెదల అద్భుత మేధస్సు.. శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం!
    05 Fri 17:11

    తుమ్మెదల అద్భుత మేధస్సు.. శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం!

    • శిక్షణ లేకుండానే కొత్త సమస్యలను పరిష్కరిస్తున్న తుమ్మెదలు
    • బంతిని నిచ్చెనగా వాడుకుని లక్ష్యాన్ని విజయవంతంగా చేరిన వైనం
    • చింపాంజీల వంటి జీవుల్లోనే ఉంటుందనుకున్న వినూత్న ఆలోచనా శక్తి
    • ఫిన్లాండ్‌లో జరిగిన ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురణ
  • 198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా!
    06 Fri 17:09

    198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా!

    • పుప్పాలగూడలో 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె
    • రూ.30 వేల కోట్ల విలువైన ఈ భూమికి హైడ్రా రక్షణ
    • చారిత్రక రాతి నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు
    • ఎన్జీవో ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
    • కబ్జాల నివారణకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్
  • గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌కు చెక్.. వంట నూనెల మిక్సింగ్‌పై నిపుణుల కీలక సూచనలు!
    07 Fri 16:58

    గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌కు చెక్.. వంట నూనెల మిక్సింగ్‌పై నిపుణుల కీలక సూచనలు!

    • నూనెల మిక్సింగ్‌తో పోషక విలువలు పెంపు
    • ఒకే నూనెతో పూర్తి పోషకాలు లభించవు
    • చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయం
    • ఎక్కువ వేడి చేసే వంటలకు మిక్సింగ్‌ సురక్షితం
    • ట్రాన్స్ ఫ్యాట్స్ ముప్పును నివారించే అవకాశం
  • శ్రీలంక చేరుకున్న తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇతర ఆటగాళ్లు... వీడియో ఇదిగో!
    08 Fri 16:56

    శ్రీలంక చేరుకున్న తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇతర ఆటగాళ్లు... వీడియో ఇదిగో!

    • ముక్కోణపు వన్డే సిరీస్ కోసం శ్రీలంక వెళ్లిన భారత 'ఏ' జట్టు
    • తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్
    • జూన్ 9 నుంచి 21 వరకు దంబుల్లా వేదికగా టోర్నీ 
    • భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ దేశాల 'ఏ' జట్లతో టోర్నీ
    • గాయం కారణంగా రియాన్ పరాగ్ సిరీస్‌కు దూరం
  • 'కదిలే దీవి'... చైనా ప్లాన్ మామూలుగా లేదు!
    09 Fri 16:55

    'కదిలే దీవి'... చైనా ప్లాన్ మామూలుగా లేదు!

    • చైనా సంచలన ప్రతిపాదన.. సముద్రంలో తేలియాడే అణు ద్వీపం
    • షిప్పింగ్ రంగంలో కర్బన రహిత లక్ష్యమే ప్రధాన ఉద్దేశం
    • తేలియాడే టెర్మినల్‌గా, చార్జింగ్ హబ్‌గా పనిచేయనున్న నిర్మాణం
    • అత్యంత సురక్షితమైన మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లతో విద్యుదుత్పత్తి
    • గ్రీస్‌లో జరిగిన ప్రదర్శనలో డిజైన్‌ను ఆవిష్కరించిన చైనా షిప్‌యార్డ్
  • రామానాయుడు స్టూడియోలో నా ఫొటో ఉండాలనే కోరిక నెరవేరింది: ప్రియమణి
    10 Fri 16:52

    రామానాయుడు స్టూడియోలో నా ఫొటో ఉండాలనే కోరిక నెరవేరింది: ప్రియమణి

    • చాలా ఏళ్ల క్రితం రామానాయుడు స్టూడియోలో అందంగా అలంకరించిన హీరోయిన్ల ఫొటోలు చూశానన్న ప్రియమణి
    • వాళ్లంతా సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన హీరోయిన్లని తెలిసిందని వెల్లడి
    • తన ఫొటో కూడా ఆ గోడపై స్థానం సంపాదించుకోవాలని అనుకున్నానన్న ప్రియమణి
    • 'నారప్ప'తో తన కల నెరవేరిందని వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV